అంత‌రిక్షంలోకి వెళ్లిన లైకా అనే కుక్క గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా..?

లైకా.. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి యూరీ గగారిన్ కి స్పూర్తిదాత. శాస్త్రవేత్తల పరిశోధనలకోసం బలైపోయిన జీవి. తననెందుకు పరీక్షల కోసం తీసుకెళ్తున్నారు అని అడగడానికి, వద్దు అనడానికి నా అనేవరు లేని జీవి. కానీ లైకా అంతరిక్షంలో కొత్త ప్రయోగాలకు మార్గాన్ని చూపించింది. లైకా.. నోరులేని మూగ జీవి.. ఒక ఊర కుక్క. అంతరిక్షానికి చేరిన మొదటి జంతువులలో ఒకటి, భూకక్ష్యకు చేరిన మొదటి జంతువు. దాదాపుగా అరవై ఏళ్ల క్రితం దీన్ని బాహ్య అంతరిక్ష … Read more