Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

సంతాన లోపం సమస్యలు ఉన్నవారు రోజూ కచ్చితంగా ఒక గ్లాస్‌ దానిమ్మ పండు రసాన్ని తాగాల్సిందే.. ఎందుకో తెలుసా ?

రోజూ దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల అనేక వ్యాధులు త‌గ్గుతాయి. సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి. పోష‌కాలు ల‌భిస్తాయి.

Admin by Admin
September 20, 2021
in ఆరోగ్యం, హెల్త్ టిప్స్
0
Share on FacebookShare on Twitter

దానిమ్మ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు కె, సి, బి, ఐరన్‌, పొటాషియం, జింక్‌, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్‌ తదితర అనేక పోషకాలు ఈ పండ్లలో ఉంటాయి. అందువల్ల దానిమ్మ పండ్లను తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

సంతాన లోపం సమస్యలు ఉన్నవారు రోజూ కచ్చితంగా ఒక గ్లాస్‌ దానిమ్మ పండు రసాన్ని తాగాల్సిందే.. ఎందుకో తెలుసా ?

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

January 19, 2026

దానిమ్మ పండ్లను నేరుగా తినలేని వారు జ్యూస్‌ చేసి అందులో ఏమీ కలపకుండా నేరుగా ఒక గ్లాస్‌ జ్యూస్‌ను రోజూ తాగాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేశాక ఒక గంట విరామం ఇచ్చి ఈ జ్యూస్‌ను తాగాలి. దీంతో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

రోజూ దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఫ్రీ ర్యాడికల్స్‌ నశిస్తాయి. క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

దానిమ్మ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ వైరల్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల వైరస్‌ల బారి నుంచి వచ్చే వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు.

దానిమ్మ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మహిళల్లో అయితే రుతుక్రమం సరిగ్గా ఉంటుంది. హార్మోన్ల సమస్యలు తొలగిపోతాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. సంతానం లేక సమస్యలను ఎదుర్కొంటున్న దంపతులు దానిమ్మ పండ్ల జ్యూస్‌ను రోజూ తాగితే ఫలితం ఉంటుంది.

ఈ జ్యూస్‌ను తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం నుంచి బయట పడవచ్చు. కనుక దానిమ్మ పండ్ల జ్యూస్‌ను రోజూ తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

Tags: infertilitypomegranate juiceదానిమ్మ పండ్ల జ్యూస్‌సంతాన లోపం
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
January 19, 2026
0

ప్ర‌స్తుతం చాలామంది ఎటైనా బయటకు వెళ్తే రోడ్డు పక్కన హోటల్ లో దొరికే రకరకాల ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు. దీని వల్ల మన ఆరోగ్యానికి హాని...

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉందా.. అయితే ఈ పండ్ల‌ను తినండి..

by Admin
August 4, 2025
0

చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే వీటిని కచ్చితంగా పాటించండి. ఇలా కనుక చేశారంటే మలబద్ధకం సమస్య నుండి ఈజీగా బయటపడచ్చు....

ఈ సీజ‌న్‌లో రోజూ కొత్తిమీర‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

by Admin
August 4, 2025
0

చాలా మంది కొత్తిమీరని వంటల్లో వాడుతూ ఉంటారు కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది వంటల్లో కొత్తిమీరని ఉపయోగించడం వలన మంచి ఫ్లేవర్ మాత్రమే కాదు ఆరోగ్యానికి...

Next Post

అనేక రకాల నొప్పులకు పనిచేసే గోముఖాసనం.. ఎలా వేయాలో తెలుసా ?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.