Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Actors Wives Income : ఈ 6 మంది హీరోల భార్యలు.. తమ భర్తలకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు..! ఎలాగో తెలుసా..?

Admin by Admin
December 16, 2024
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Actors Wives Income : సెలబ్రిటీల జీవితాలెప్పుడు గోప్యంగానే ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా హీరోల భార్యలు,వారి కుటుంబాల గురించి. కానీ అదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు కాలం మారింది. భార్యలు భర్తలతోపాటుగా వారు కూడా వారికి నచ్చిన రంగాల్లో స్థిరపడుతున్నారు. సినీ పరిశ్రమలో హీరోగా సెటిలై మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్న కథానాయకుల భార్యలు భర్త సంపాదన మీద ఆధార పడకుండా స్వతహాగా తమ ఆదాయ మార్గాలను వారు అన్వేషించుకుంటున్నారు.

నేచురల్ స్టార్ నాని భార్య అంజనా బెంగళూరు నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనర్ గా శిక్షణ తీసుకుంది. పెళ్లి తర్వాత వారికొక బాబు కూడా పుట్టాడు. ఈ మధ్యకాలంలో అంజనా.. రాజమౌళి ఆర్కామీడియాలో జాయిన్ అయింది. క్రియేటివ్ డిపార్ట్ మెంట్ హెడ్ గా పని చేస్తుంది. బాహుబలి సినిమా క్యాస్టూమ్స్ విషయంలో కీలకపాత్ర అంజనాదే. రాజమౌళి, నాని కాంబినేషన్‌లో ఈగ సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

యాంకర్ సుమ సంపాదన గురించి మనకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఒకవైపు యాంకరింగ్ తోపాటు నిర్మాణరంగంలో అడుగుపెట్టింది సుమ. యాంకర్ గా ఊపిరి సలపకుండా అన్ని కార్యక్రమాలతో బిజీగా ఉ:డే సుమ సంపాదన మనకు కొత్తేం కాదు. అసలు ఈమె ఎప్పుడు రెస్ట్ తీసుకుంటది అనిపిస్తుంది. సుమ సంపాదన రాజీవ్ సంపాదన కంటే చాలా ఎక్కువ.

these actors wives getting good income

ఉపాసన గురించి మనకు తెలియని విషయాలు అంటూ ఏం లేవు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉపాసన ఎప్పటికప్పడు వార్తల్లో ఉంటుంది. అపోలోలో చురుకైన పాత్రతో పాటు సోషల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొంటుంది.

అల్లరి నరేశ్ భార్య విరూప కార్పొరేట్ శుభకార్యాలు చేస్తుంది. అవునండీ విరూప ఈవెంట్ మేనేజర్ గా చేస్తుంది. ఒక్క ఈవెంట్ కే లక్షలు, కోట్లల్లో టారిఫ్ ఉండే వాటిల్లో విరూప సంపాదన అల్లరి నరేశ్ సంపాదన కంటే రెట్టింపు.

స్టైల్‌ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్పెక్ట్రం అనే మ్యాగజైన్ కి ఛీఫ్ ఎడిటర్ గా పనిచేస్తుంది .విదేశాల్లో చదువుకున్న స్నేహ పెళ్లికి ముందు కూడా తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇనిస్టిట్యూట్ బాధ్య‌తలు చూసుకునేది. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటూ ఇటు తల్లి పాత్ర అటు మ్యాగజైన్ ఎడిటర్, మరోవైపు సెయింట్ ఇనిస్టిట్యూట్స్ ని చూసుకుంటుంది.

అందాల రాక్షసి హీరో రాహుల్ రవీంద్రన్ తన భార్య తన కన్నా ఎక్కువ ఇన్ కం ట్యాక్స్ పే చేస్తుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆమె ఎవరో కాదు గాయని చిన్మయి. ఏం మాయ చేశావ్ సినిమాలో సమంత‌కి డబ్బింగ్ చెప్పింది కూడా ఈమెనే.

Tags: Actors Wives
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Navagraha Doshalu : నవగ్రహ దోషాలు పోవాలంటే.. ఎటువంటి ఖర్చు లేకుండా.. ఈ ఒక్క‌ పనిచేయండి చాలు..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.