Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Lord Ganesha : కొన్ని గణపతి విగ్రహాలకు తొండం కుడివైపుంటే, కొన్నింటికి ఎడమ వైపుంటాయి.. ఎందుకో తెలుసా..?

Admin by Admin
December 25, 2024
in ఆధ్యాత్మికం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Lord Ganesha : ఏ వినాయ‌కుడి ప్ర‌తిమ‌కైనా తొండం ఉంటుంది క‌దా, మ‌రది ఏ వైపుకు తిరిగి ఉంటుందో జాగ్రత్త‌గా గ‌మ‌నించారా..? చాలా మంది గ‌మ‌నించ‌రు. స‌హ‌జంగా ఎవ‌రైనా తొండం చూస్తారు గానీ, అది ఏ వైపుకు తిరిగి ఉంది, అని అంత‌గా ప‌రిశీలించ‌రు. అయితే జన‌ర‌ల్‌గా మ‌నం ఇంట్లో పూజ‌లు చేసేవి, వీధుల్లో మండ‌పాల్లో పెట్టే వినాయ‌కుడి విగ్ర‌హాల్లో వినాయ‌కుడి తొండం ఎడ‌మ వైపుకు తిరిగి ఉంటుంది. ఇక దేవాల‌యాల్లో, కొన్ని ప్ర‌త్యేక‌మైన ప్ర‌దేశాల్లో పెట్టే విగ్ర‌హాల్లో మాత్ర‌మే వినాయ‌కుడి తొండం కుడివైపుకు తిరిగి ఉండ‌డ‌మో, లేదంటే నిటారుగా, స్ట్రెయిట్‌గా ఉండ‌డ‌మో క‌నిపిస్తుంది. అయితే ఈ మూడు వైపుల్లో ఒక్కో వైపుకు తొండం ఉన్న గ‌ణేషున్ని పూజిస్తే ఒక్కో విధ‌మైన ఫ‌లితం క‌లుగుతుంద‌ట‌. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎడ‌మ వైపుకు తొండం ఉన్న గ‌ణేషున్ని పూజిస్తే..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

పైన ఇప్ప‌టికే చెప్పుకున్నాం క‌దా. మ‌న ఇండ్ల‌లో, వీధుల్లో ఏర్పాటు చేసే గ‌ణేష్ విగ్ర‌హాల‌కు తొండం ఇలా ఎడ‌మ వైపుకు ఉంటుంద‌ని. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. అయితే ఇలా తొండం ఎడ‌మ వైపుకు ఉన్న గ‌ణేషున్ని పూజిస్తే ఇంట్లో ఉన్న వాస్తు దోషం తొల‌గిపోతుంద‌ట‌. ఇంట్లో ఉన్న వారంద‌రి ఆరోగ్యం బాగుంటుంద‌ట‌. దీనికి తోడు గ‌ణేషుడి త‌ల్లి అయిన పార్వ‌తీ దేవి ఆశీస్సులు కూడా ఆ ఇంట్లోని వారంద‌రికీ ల‌భిస్తాయ‌ట‌. ఇంట్లో ఎల్ల‌ప్పుడూ సంతోషం ఉంటుంద‌ట‌.

different styles of lord ganesha idols

కుడి వైపుకు తొండం ఉన్న గ‌ణేషున్ని పూజిస్తే..

దేవాలయాల్లో ప్ర‌తిష్టించే గ‌ణేష్ విగ్ర‌హాల‌కు తొండం ఇలా కుడివైపుకు ఉంటుంద‌ట‌. ఈ గ‌ణేషున్ని సిద్ధి వినాయ‌కుడని పిలుస్తార‌ట‌. ఇలాంటి గ‌ణేషున్ని పూజిస్తే మ‌నం అనుకున్న‌ది వెంట‌నే సిద్ధిస్తుంద‌ట‌. ముంబైలోని సిద్ది వినాయ‌కుడి ఆల‌యంలో ఏది కోరినా వెంట‌నే జ‌రిగిపోతుంద‌నే ఓ న‌మ్మ‌కం ఉంది. అందుకే అక్క‌డి వినాయ‌కున్ని కోరిన కోర్కెలు తీర్చే వ‌ర సిద్ధి వినాయ‌కుడ‌ని అందరూ పిలుస్తారు.

తొండం నిటారుగా ఉన్న గ‌ణేషున్ని పూజిస్తే..

తొండం నిటారుగా ఉన్న గ‌ణేషుడి విగ్ర‌హాలు చాలా అరుదుగా క‌నిపిస్తాయ‌ట‌. ఇలాంటి ఆకారంలో ఉన్న వినాయ‌కున్ని పూజిస్తే జీవితంలో అనుకోని విధంగా గొప్ప కార్యాలు నెర‌వేరుతాయ‌ట‌.

Tags: Lord Ganesha
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Money Problems : శుక్ర‌వారం నాడు ఈ త‌ప్పుల‌ను చేశారో.. జీవితాంతం డ‌బ్బు స‌మ‌స్య వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.