Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Phobias : ప్రపంచంలో కొంద‌రికి ఉండే వింతైన భ‌యాల గురించి మీకు తెలుసా..?

Admin by Admin
December 26, 2024
in Off Beat, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Phobias : ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న మ‌నుషుల్లో కొంద‌రికి కొన్ని ర‌కాల భ‌యాలు ఉంటాయి. మ‌రికొంద‌రికి మ‌రికొన్ని ర‌కాల భ‌యాలుంటాయి. కొంద‌రికి దెయ్యాలు అంటే భ‌యం ఉంటే.. కొంద‌రికి ఎత్తైన ప్ర‌దేశాలు అంటే భ‌యం పుడుతుంది. అలాగే ఇంకొంద‌రు స‌ముద్రంలో ఉన్న నీరును చూడాలంటే భ‌య‌ప‌డ‌తారు. ఇలా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న మ‌నుషులు చాలా మందికి అనేక ర‌కాల ఫోబియాలు ఉంటాయి. అయితే కొన్ని రకాల ఫోబియాలు మాత్రం కొంద‌రికి స‌హ‌జంగానే ఉంటాయి. అవి కామ‌న్‌.. కానీ కింద తెలిపిన ఫోబియాలు కూడా కొంత‌మందికి ఉంటాయి. నిజానికి అవి చాలా వింతైన ఫోబియాలు.. మ‌రి ఆ ఫోబియాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

హీలియో ఫోబియా. ఈ ఫోబియా ఉన్న‌వారికి సూర్యుడు అన్నా లేదా కాంతివంతంగా క‌నిపించే వ‌స్తువులు అన్నా, కాంతి అన్నా భ‌యం ఉంటుంది. నిజంగా వింత‌గా ఉంది క‌దా. అయినా ఈ ఫోబియా ఉండేవారు కూడా ప్ర‌పంచంలో ఏదో ఒక మూల‌న ఉంటార‌ట‌. ల‌కానోఫోబియా. ఈ ఫోబియా ఉన్న‌వారికి కూర‌గాయ‌లు అంటే భ‌యం ఉంటుంది. దీంతో వారు కూర‌గాయ‌ల‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. భ‌య‌ప‌డ‌తారు. హ‌ఫే ఫోబియా. ఈ భ‌యం ఉన్న‌వారు ఇత‌రుల‌ను ట‌చ్ చేయ‌డానికి కూడా భ‌య‌ప‌డుతార‌ట‌. ఎందుకంటే.. ఇత‌రుల‌ను ట‌చ్ చేస్తే వారి చేతుల‌కు ఉన్న విష ప‌దార్థాలు త‌మ‌కు అంటుతాయోమోన‌ని, లేదా ఏవైనా అంటు వ్యాధులు వ‌స్తాయేమోన‌ని భ‌య‌ప‌డ‌తారు. అందుకే ఈ ఫోబియా ఉన్న‌వారు సాధార‌ణంగా ఇత‌రుల‌ను ట‌చ్ చేయ‌డానికి ఆస‌క్తి చూపించ‌రు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

do you know about these phobias around the world

కౌల్రో ఫోబియా. ఈ ఫోబియా ఉన్న‌వారికి జోక‌ర్లు అంటే భ‌యం ఉంటుంది. ఎంత‌లా అంటే.. జోక‌ర్ క్యారెక్ట‌ర్లు క‌నిపించినా.. వారు భ‌య‌ప‌డిపోతారు. నియో ఫోబియా. ఈ భ‌యం ఉన్న‌వారు కొత్త వ‌స్తువులు, కొత్త మ‌నుషులు, కొత్త విష‌యాలు.. ఏవైనా స‌రే.. కొత్త అంటే.. భ‌యప‌డ‌తారు. నిజంగా ఈ ఫోబియా భ‌లే విచిత్రంగా ఉంది క‌దా. ట్యురో ఫోబియా. ఈ ఫోబియా ఉన్న‌వారు చీజ్ అంటే భ‌య‌ప‌డ‌తారు. చీజ్ తినేందుకు ఆస‌క్తి చూప‌రు. ఆందోళ‌న చెందుతారు. జెఫిరోఫోబియా. ఈ ఫోబియా ఉన్న‌వారికి ఎత్తైన బ్రిడ్జిలు అంటే భ‌యం ఉంటుంది. వాటిని ఎక్కేందుకు భ‌య ప‌డ‌తారు. అసెండోఫోబియా. ఈ భ‌యం ఉన్న‌వారు ఎస్క‌లేట‌ర్ మెట్లు, లిఫ్ట్ లేదా సాధార‌ణ మెట్ల‌పై ఎక్క‌డానికి జంకుతారు. ఆ విధంగా చేయ‌డం వారికి న‌చ్చదు. ఆందోళ‌న చెందుతారు.

Tags: phobias
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Arikela Kichdi : అరికెల‌తో ఎంతో రుచిగా ఉండే కిచిడీ.. ఇలా చేయండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.