మనలో చాలా మందికి ఈ వింతైన ఫోబియాలు (భయాలు) ఉంటాయట. అవేమిటంటే..?
బాగా లోతుగా ఉన్న బావులను, లోయలను చూస్తే కొందరికి భయం… సముద్రాలు, నదుల్లో ఉండే నీరంటే కొందరికి భయం… ఎత్తయిన భవంతుల నుంచి కిందకి చూడడమంటే ఇంకా కొందరికి భయం… బల్లులు, బొద్దింకలు, పాములు, కప్పలు… అంటే మరికొందరికి భయం. ఇలా భయాలనేవి రక రకాలుగా ఉంటాయి. ఒకరికి ఉన్న భయం మరొకరికి ఉండకపోవచ్చు. అయితే కొన్ని రకాల వింతైన భయాలు మాత్రం కొందరిలో ఉంటాయట. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. Sciaphobia.. ఈ ఫోబియా (భయం) ఉన్నవారికి … Read more









