Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

పిల్ల‌ల‌కు చ‌క్క‌ని తినుబండారం.. కొబ్బ‌రి ల‌డ్డూ..!

Admin by Admin
December 29, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

సెల‌వులు వ‌చ్చాయంటే చాలు.. పిల్ల‌లు ఓ వైపు ఆట‌పాల‌తో ఎంజాయ్ చేస్తూ.. మ‌రొక వైపు తినుబండారాలను తినేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. అయితే పిల్ల‌లు స‌హ‌జంగానే జంక్ ఫుడ్‌ను తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే సెల‌వుల్లో వారు అతిగా జంక్ ఫుడ్ తినేందుకు అవ‌కాశం కూడా ఉంటుంది. క‌నుక అలాంటి అల‌వాటును పెద్ద‌లు మాన్పించాలి. అందుకు గాను పోష‌కాల‌తో కూడిన ఆరోగ్య‌క‌ర‌మైన తినుబండారాల‌ను పెద్ద‌లే వారికి చేసి పెట్టాలి. అలాంటి తినుబండారాల్లో కొబ్బ‌రి ల‌డ్డు కూడా ఒక‌టి. ఈ ల‌డ్డూల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కొబ్బ‌రి ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

కొబ్బ‌రి ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

తాజా కొబ్బ‌రి తురుము – 2 కప్పులు, పాలు – 1/2 క‌ప్పు, చ‌క్కెర – 3/4 క‌ప్పు, యాల‌కుల పొడి – 1/4 టీ స్పూన్, జీడి పప్పు – గుప్పెడు (చిన్న చిన్న ముక్కలు చేయాలి), నెయ్యి – 1 టీ స్పూన్.

coconut laddoo recipe very tasty for everyone

కొబ్బ‌రి ల‌డ్డూ త‌యారు చేసే విధానం:

బాణ‌లి తీసుకుని స్టౌ మీద ఉంచి వేడి చేయాలి. అనంత‌రం అందులో నెయ్యి వేసి క‌రిగించాలి. అందులో జీడిప‌ప్పు ముక్క‌లు వేయించి తీసి ప‌క్క‌న పెట్టుకోవాలి. అదే బాణ‌లిలో కొబ్బ‌రి తురుము, చ‌క్కెర వేసి బాగా క‌లిపి ఉడ‌కబెట్టాలి. మిశ్ర‌మంలో త‌డి అంతా పోయి గ‌ట్టిప‌డుతుంది. అనంతరం అందులో యాల‌కుల పొడి, వేయించుకున్న జీడిప‌ప్పు వేసి బాగా క‌లిపి దింపాలి. మిశ్ర‌మం మ‌రింత చ‌ల్లారాక ల‌డ్డూల మాదిరిగా చేతుల‌తో ఒత్తుకోవాలి. గాలి చొర‌బ‌డ‌ని డబ్బాల్లో ల‌డ్డూలను నిల్వ చేయాలి. ఇలా చేసిన ల‌డ్డూలు 2 లేదా 3 రోజుల వ‌ర‌కు మాత్ర‌మే నిల్వ ఉంటాయి.

Tags: kobbari laddoo
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

ఘుమ‌ఘుమ‌లాడే బొమ్మిడాయిల వేపుడు.. ఇలా చేయండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.