Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Mosquitoes : ఈ సింపుల్ చిట్కాతో దోమలను నిమిషాల్లో తరిమేయండి..!

Admin by Admin
January 1, 2025
in lifestyle, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Mosquitoes : రోజూ దోమలు చంపేస్తున్నాయా..? రక్తాన్నీ పీల్చేస్తున్నాయా..? జాగ్రత్త.. దోమ కాటుపై అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే.. దోమకాటు అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఇంట్లో లేదా మురుగు కాలువలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే, ఇంట్లో దోమలను తరిమేందుకు మస్కిటో రిపెల్లెంట్స్ వాడటం కొన్ని రసాయనాల వల్ల దోమలకు మాత్రమే కాదు.. మనుషులకు కూడా ఇబ్బందే. మార్కెట్లో లభించే దోమల నివారణ మందులను దీర్ఘకాలంగా వాడడం వల్ల శ్వాసకోస వ్యాధులు, మానసిక వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది.

దోమ కాటు వలన దురద మరియు శరీరంపైన దద్దురులు వస్తాయి. కొన్ని సందర్భాలలో ఈ కాట్లు మచ్చలలాగా ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉండే సహజ సిద్ధమైన మార్గాల్లో మాత్రమే దోమలపై యుద్ధం చేయడం మంచిది. ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా గురించి తెల్సుకుందాం. ఈ చిట్కా కోసం 5 ప‌దార్థాలు అవసరం అవుతాయి. వేపాకులు 50 గ్రాములు తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. 50 గ్రాముల వెలుల్లి తొక్కలను బాగా ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

follow these simple tips to get rid of Mosquitoes

పిప్ప‌ళ్లు 2 గ్రాములు, 25 గ్రాముల లవంగాలు, పలావ్ ఆకులు రెండింటిని తీసుకొని మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. వేపాకుల పొడి, వెల్లుల్లి తొక్కల పొడి, లవంగం, పిప్ప‌ళ్లు, పలావ్ ఆకుల పొడి అన్నింటిని బాగా కలిపి నీటిని చేర్చుతూ మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని చిన్న చిన్న దిమ్మలుగా చేయాలి. వీటిని మూడు గంటల పాటు ఆరబెట్టాలి. బాగా ఆరాక గాలి చొరబడని డబ్బాలో వేసి నిల్వ ఉంచుకోవాలి. దోమలు ఉన్న ప్రదేశంలో ఒక దిమ్మను పెట్టి వెలిగిస్తే ఆ పొగకు దోమలు పారిపోతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

Tags: mosquitoes
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Premikudu Movie : డైరెక్టర్ శంకర్ తీసిన ప్రేమికుడు సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేయాలని వార్నింగ్ ఇచ్చిన గవర్నర్.. బెదిరింపుల వెనుక గల కారణమేమిటి..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.