Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Vikramarkudu Movie : విక్రమార్కుడు మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Admin by Admin
January 4, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Vikramarkudu Movie : దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే. ఆయన తీసిన సినిమా వస్తుందంటే చాలు.. అభిమానులతో పాటు.. సినీ నటులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. రాజమౌళి సినిమాలో ఏ చిన్న పాత్ర దొరికిన చాలు అనుకుంటారు. అలాంటిది మరి రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం వస్తే? ఎవరైనా ఎగిరి గంతేస్తారు. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా ఇదే కోరుకుంటారు. అయితే అలాంటి జక్కన్న ఒక్కప్పుడు సినిమా చేస్తామని వచ్చినా కొంతమంది స్టార్ హీరోలు మిస్ చేస్తున్నారు.

ఇక జక్కన్న కెరీర్ లో అతిపెద్ద హిట్స్ లో విక్రమార్కుడు సినిమా కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో రాజమౌళి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. మాస్ రాజా రవితేజ కెరీర్‌లో విక్రమార్కుడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాను ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేశారు. సినిమాలో రవితేజ హీరోయిజం మాములుగా ఉండదు. తండ్రీకూతుళ్ళ సెంటిమెంట్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. అయితే జకన్న ఈ సినిమా కథను మొదట పవన్ కళ్యాణ్ కు వినిపించాడట.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

do you know who missed to do vikramarkudu movie

కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు వేరే సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండటంతో రిజెక్ట్ చేశారట. ఈ వార్త తెలిసిన పవన్ ఫ్యాన్స్ పవన్ గనక ఈ సినిమా చేసి ఉంటే మరో లెవల్ లో ఉండేది అని అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ కేలవం ఈ సినిమానే కాదు అతడు సినిమాను కూడా మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట త్రివిక్రమ్ అతడు కథను పవన్ కు వినిపించగా కథ చెబుతున్న సమయంలోనే పవన్ నిద్రలోకి జారుకున్నారు. దాంతో త్రివిక్రమ్ అక్కడ నుండి వెళ్లిపోయారట.

Tags: Vikramarkudu Movie
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Sobhan Babu : రజినీకాంత్ 14 సార్లు ఏకధాటిగా చూసిన శోభన్ బాబు మూవీ ఏంటీ.. ఆ సినిమా ఎందుకంత ప్రత్యేకం అంటే..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.