Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

అతిథి చిత్రంలో ఈ మిస్టేక్స్ చేయ‌క‌పోతే సినిమా సూప‌ర్ హిట్ అయ్యేది..!

Admin by Admin
January 14, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్‌లో మంచి హిట్ చిత్రాలు ఉన్నాయి, అలానే ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమా అతిధి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో అతిపెద్ద ఫ్లాప్ గా మారింది.. మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా చాలా దారుణం అని ఇప్పటికి కూడా చాలా మంది చెబుతుంటారు. ఈ సినిమాను మహేష్ బాబు అనవసరంగా చేసాడు అని చాలా మంది ఇప్పటికి అనే వాళ్ళు ఉన్నారు. సినిమా కథ చాలా మందికి ఎక్కలేదు ఒకటి అయితే సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు ఇబ్బంది పెట్టాయి.

అనవసరంగా కథలో లేని పోనీ వి యాడ్ చేసి సినిమా చేసారు అని , అందుకే సినిమా ఫ్లాప్ అయింది అని అంటూ ఉంటారు. అయితే ఈ సినిమాలో సంగీతం మాత్రం సినిమాకు న్యాయం చేసింది అనే మాట స్పష్టంగా చెప్పవచ్చు. అతిథి సినిమా అప్పట్లోనే హై టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్క‌గా, కొన్ని అనవసరమైన సీన్స్ పెట్టి మూవీ నిడివి మూడు గంటలు ఉండడం ప్రేక్షకులను నిరాశపరిచిందని చెప్పవచ్చు.క్లైమాక్స్ ప్రేక్ష‌కుల‌కి ఏ మాత్రం ఎక్క‌లేదు. ముఖ్యంగా చిన్న పాప చనిపోవడం చాలామంది అభిమానులను హర్ట్ చేసింది.అతిధి సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు ఆస్కారం ఉన్నా కానీ డైరెక్టర్ అది మిస్ చేశారు. దీనివల్ల ప్రేక్షకులకు కాస్త బోరింగ్ అనిపించింది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

if there was no these mistakes in athithi movie

మణిశర్మ అందించిన మ్యూజిక్ చాలా బాగుంటుంది కానీ సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేదు. ఇందులో ఒకే ఒక్క సాంగ్ సత్యం ఏమిటో అనేది కాస్త అల‌రించింది. అతిథి సినిమా తర్వాత మహేష్ బాబు కూడా చాలా జాగ్రత్త పడి ప్రయోగాల విషయం అనగానే కాస్త వెనక్కు తగ్గే వాతావరణం అయితే మనం చూసాం అనే చెప్పాలి. ఇప్పటికి మహేష్ బాబు లో ఆ భయం ఉంది. ఇటీవ‌ల వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్న మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు.

Tags: athidhi movie
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

నువ్వే కావాలి హీరోయిన్ రిచా ఇప్పుడు ఎంతలా మారిపోయింది.. చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.