అతిథి చిత్రంలో ఈ మిస్టేక్స్ చేయకపోతే సినిమా సూపర్ హిట్ అయ్యేది..!
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో మంచి హిట్ చిత్రాలు ఉన్నాయి, అలానే ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమా అతిధి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో అతిపెద్ద ఫ్లాప్ గా మారింది.. మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా చాలా దారుణం అని ఇప్పటికి కూడా చాలా మంది చెబుతుంటారు. ఈ … Read more









