Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Balakrishna : బాల‌కృష్ణ‌ని బాల‌య్య అని పిల‌వ‌డం వెనుక ఉన్న సీక్రెట్ ఇదే..!

Admin by Admin
January 17, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణని బాల‌య్య అని అంద‌రు ముద్దుగా పిలుచుకుంటారు అనే విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉంటూనే అన్‌స్టాపబుల్ అనే షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల డాకు మ‌హారాజ్‌ అనే టైటిల్‌తో మంచి హిట్ కొట్టిన బాల‌య్య ప్ర‌స్తుతం అఖండ 2 సినిమా చేస్తున్నారు. బాల‌య్య‌ సీనియర్ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని మాత్రమే కాదు రాజకీయ వారసత్వాన్ని కూడా కొనసాగిస్తున్నారు.అయితే హిందూపూర్ ఎమ్మెల్యేగా, సినీ నటుడిగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరిస్తున్నారు.

ఇక బాల‌య్య‌ను ఆయ‌న అభిమానులే కాదు. తెలుగు సినీ ల‌వ‌ర్స్ కూడా చాలా ముద్దు పేర్ల‌తో పిలుస్తుంటారు. యువ‌ర‌త్న అని, నంద‌మూరి న‌ట‌సింహం అని, బాక్సాఫీస్ బొనంజాఅని, గోల్డెన్ స్టార్ అని, బాల‌య్యఅని, ల‌య‌న్ అని ఇలా చాలా పేర్లే బాల‌కృష్ణ‌కు ముద్దుపేర్లుగా ఉన్నాయి. ఇక ఆయ‌న్ను ఎక్కువుగా బాల‌య్య అని పిలిచేవాళ్లే ఉంటారు. ఆ త‌రం జ‌న‌రేష‌న్ నంద‌మూరి అభిమానుల నుంచి నేటి త‌రం అభిమానుల వ‌ర‌కు బాల‌య్యే అని పిలుస్తూ ఉంటారు. క్రికెట్ స్టేడియంలోను అలానే ఇత‌ర హీరోల సినిమాల ఫంక్ష‌న్స్‌లోను జై బాల‌య్య అనే నినాదం మార్మోగుతుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

this is the reason why balakrishna is called balaiah

బ్లాక్‌బ‌స్ట‌ర్ అఖండ అయితే ఏకంగా జై బాల‌య్యా సాంగ్ పెట్ట‌డం.. ఆ త‌ర్వాత వీర‌సింహారెడ్డి సినిమాలోను జై బాల‌య్య పాట పెట్ట‌డం మ‌నం చూశాం. అస‌లు బాల‌కృష్ణ‌కు బాల‌య్య అన్న ముద్దు పేరు ఎలా వ‌చ్చింది ? దీని వెన‌క స్టోరీ ఏంటో చూస్తే ఇంట్ర‌స్టింగ్ అనిపిస్తుంది. బాల‌య్య – బి. గోపాల్ కాంబినేష‌న్ అంటేనే వెరీ ఇంట్ర‌స్టింగ్ కాంబినేష‌న్‌. ఈ కాంబినేష‌న్లో నాలుగు హిట్‌ సినిమాలు వ‌చ్చాయి. ముందు లారీడ్రైవ‌ర్ ఆ త‌ర్వాత రౌడీఇన్‌స్పెక్ట‌ర్‌, స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు సినిమాలు వ‌చ్చాయి. లారీడ్రైవ‌ర్ సినిమా టైంలో జొన్న‌విత్తుల పాట రాస్తున్నప్పుడు డైరెక్ట‌ర్ బి. గోపాల్ మీరు పాట ఏమైనా రాసుకోండి.. పాట‌లో మాత్రం బాల‌య్య అన్న ప‌దం వినిపించాల‌ని చెప్పార‌ట‌. వెంట‌నే జొన్నివిత్తుల బాల‌య్య బాల‌య్యా.. గుండెల్లో గోల‌య్యా జో కొట్టాల‌య్యా అని రాశారు. ఇలా బాల‌య్య అన్న ప‌ద‌మే ఆయ‌న ముద్దుపేరుగా స్థిర‌ప‌డిపోయింది.

Tags: Balakrishna
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Balakrishna : షూటింగ్‌కి వెళ్లి పెద్ద ప్ర‌మాదంలో చిక్కుకున్న బాల‌కృష్ణ‌, కృష్ణంరాజు.. ఎలా బ‌య‌ట‌ప‌డ్డారో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.