Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Balakrishna : బాల‌కృష్ణ త‌న సినిమా కెరీర్‌లో చేసిన త‌ప్పు ఇదే.. లేదంటే చిరంజీవిని మించిపోయేవారు..!

Admin by Admin
January 17, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Balakrishna : సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డమ్‌ను అమాంతం పెంచిన చిత్రం ‘బాషా’. మాఫియా బ్యాక్ డ్రాప్‌లో, ఫ్లాష్ బ్యాక్ కథలలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది ఈ చిత్రం. ఇందులో అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు రజనీ నట విశ్వరూపం ఈ సినిమాను ఆల్‌టైమ్ హిట్స్‌లలో ఒకటిగా నిలిచిపోయేలా చేసింది. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే ఇంటిల్లిపాది టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. 1995 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన బాషా వసూళ్ల దుమ్ము దులిపింది. ఈ సినిమా కథను దర్శకుడు సురేష్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవికి చెప్పడంతో ఆయన రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. ప్రొడ్యూసర్‌తో బేరానికి దిగగా, ఆ నిర్మాత తెలుగు రైట్స్ కోసం రూ.40లక్షలు డిమాండ్ చేయగా.. అరవింద్ రూ.25 లక్షలకు అడిగారట. బేరం కుదరకపోవడంతో బాషా తెలుగు రీమేక్‌కు సాధ్యం కాలేదు. అయితే ఈ సినిమాని బాల‌య్య‌తో కూడా రీమేక్ చేయాల‌ని అనుకున్నార‌ట‌. తమిళ్లో భారీ విజయం సాధించిన ఈ సినిమాను నిర్మాతలు తెలుగులో కూడా చేయాలని అనుకున్నారు. ద‌ర్శ‌కుడు సురేష్ కృష్ణ తెలుగులో ఈ చిత్రాన్ని బాలకృష్ణ తో రీమేక్ చేయాలని అనుకున్నారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

balakrishna did that mistake in his career

సాధార‌ణంగా బాలకృష్ణ రీమేక్ లకు దూరంగా ఉంటారు. ఈ నేపథ్యంలో భాషా సినిమాలో అవకాశం వచ్చినా లైట్ తీసుకున్నారు. ఒకవేళ బాలయ్య ఒప్పుకొని ఉంటే భాషా సినిమా నేరుగా తెలుగులో వచ్చి ఉండేది. అప్పుడు సినిమా బాక్సాఫీస్‌ని ఎంత‌గా షేక్ చేసి ఉండేద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కాగా, భాషా సినిమాలో చాలా భాగం ముంబై నేపధ్యంలో జరుగుతుంది. విలన్ తో జరిగే కొన్ని ప్రధాన సన్నివేశాలను ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, హోటల్ తాజ్ ప్రాంతంలో తెరకెక్కించారు. ఏడాది పాటు ఆడిన బాషా అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా 38 కోట్లకు పైగా వసూళ్లు చేసిందని అంచనా.

Tags: Balakrishna
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

బ్రాయిల‌ర్ చికెన్ బాగా తింటున్నారా..? ఇది తెలిస్తే ఆ ప‌ని చేయ‌రు…!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.