Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

RRR Movie Scene : ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇంత పెద్ద త‌ప్పు ఎలా చేశారు.. రాజ‌మౌళి గ‌మ‌నించ‌లేదా..?

Admin by Admin
January 18, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

RRR Movie Scene : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం న‌లు దిశ‌ల‌కు చాటిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ఈ చిత్రం రూపొందింది. మన దేశానికి పూర్తి స్థాయిలో తొలి ఆస్కార్ అవార్డు తెచ్చి పెట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డులకు ఎక్కింది. మొత్తంగా ఒక యేడాదిలో ఆర్ఆర్ఆర్ మూవీ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌లో అందరు నోళ్లలో నానుతూనే ఉంది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట‌కి ఆస్కార్ రావ‌డంతో ఒక్కటే ట్రెండ్. చిత్రం విడుదలయ్యాక కొన్ని నెలల పాటు ఎలా అయితే ఈ పాటతో దేశం మారుమోగిపోయిందో.. ఇప్పుడు ఇదే పాటకు ప్రపంచ సినీ ఇండస్ట్రీలో అత్యున్నత అవార్డు ఆస్కార్ రావడంతో యావత్ భారతీయ ప్రేక్షకులు హుషారెత్తిపోతున్నారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంకి ఆస్కార్‌తో ప‌టు అనేక అవార్డులు ద‌క్కాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ – బెస్ట్ ఒరిజినల్ సాంగ్ , క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ – ఉత్తమ పాట , హ్యూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ – ఉత్తమ ఒరిజినల్ సాంగ్ , హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ – బెస్ట్ ఒరిజినల్ సాంగ్ , లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ – ఉత్తమ సంగీతం , బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ – ఉత్తమ ఒరిజినల్ స్కోర్, పండోర ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ – బెస్ట్ సాంగ్ కంపోజింగ్, ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ – ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఇలా ప‌లు విభాగాల‌లో ఆర్ఆర్ఆర్ సినిమా స‌త్తా చాటింది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

have you seen this rrr movie scene climax mistake

ఈ సినిమాలోని రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప‌ర్‌ఫార్మెన్స్ తో పాటు కొన్ని యాక్ష‌న్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ అని చెప్పాలి. క్లైమాక్స్ ఫైట్ కు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు.సినిమా మొత్తం లో రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ స‌పరేట్ గా పోరాడ‌తారు. కాని చివ‌ర‌లో మాత్రం ఇద్ద‌రు క‌లిసి ఫైట్ చేస్తారు. ఇది అభిమానులకి క‌నుల పండుగ‌లా అనిపించింది. అయితే ఈ క్లైమాక్స్ ఫైట్ లో జ‌క్క‌న్న చిన్న మిస్టేక్ కూడా చేశాడు. ఎంతో జాగ్ర‌త్త‌గా తెరకెక్కించే జ‌క్క‌న్న ఈ మిస్టేల్ ఎలా చేశాడో మ‌రి. క్లైమాక్స్ ఫైట్ లో రామ్ చ‌ర‌ణ్ రామ‌రాజు లుక్ లో విల్లు ప‌ట్టుకుని క‌నిపిస్తాడు. అయితే ఫైటింగ్ స‌మ‌యంలో రామ‌రాజు భుజానికి ఓ సీన్ లో బాణాలు క‌నిపిస్తే మ‌రో సీన్ లో మాత్రం బాణాలు క‌నిపించ‌లేదు. ఓటీటీలో చిత్రం రిలీజ్ అయ్యాక దీనిని గుర్తించి ట్రోల్ చేస్తున్నారు నెటిజ‌న్స్.

Tags: RRR Movie Scene
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Sobhan Babu : శోభ‌న్ భాబు, జ‌య‌ల‌లిత పెళ్లి చివ‌రి నిమిషంలో ఆగిందా.. ఆయ‌న డైరీలో ఏం రాసుకున్నారు..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.