Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

వయసు అయిపోయిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ 6 హీరోలు!

Admin by Admin
January 20, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఈ ప‌రిశ్ర‌మ ఎంతో మందికి అన్నం పెట్టింది. అయితే.. 40 సంవత్సరాలు దాటిన హీరోలు కూడా సినిమా రూల్స్ ప్రకారం యంగ్ క్యారెక్టర్లు చేయడం న్యాయమే. అయితే యంగ్ హీరో ఓల్డ్ క్యారెక్టర్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. అందులోనూ క్రేజ్ లో ఉన్న హీరోలు ఇలాంటి పాత్ర చేయడం అంటే మరింత వింతగానే చెప్పుకోవాలి. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్, ఏ. ఎన్.ఆర్ వంటి స్టార్ హీరోలు ఓల్డ్ గెటప్స్ లో కనిపించారు. అయితే తర్వాత మాత్రం కొంతమంది హీరోలే ఇలా ఓల్డ్ గెటప్స్ లో కనిపించారు. అయితే ఆ హీరోలు చేసింది ఎక్కువ డ్యూయల్ రోల్స్, మరి కొంతమంది యంగ్ హీరోలు కూడా ఇలా ఓల్డ్ గెటప్స్ లో కనిపించారు. అయితే.. ఆ స్టార్లు ఎవ‌రో చూద్దాం.

#1 చిరంజీవి-స్నేహం కోసం

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

ఈ చిత్రంలో మెగాస్టార్ యాక్టింగ్ అదుర్స్ అని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో కూడా మెగాస్టార్ జీవించేశారు.

#2 బాలకృష్ణ – పెద్దన్నయ్య, చెన్నకేశవరెడ్డి

ఈ రెండు చిత్రాల్లోనూ బాలయ్య పవర్ ఫుల్ పాత్రలు పోషించారు. రెండు చిత్రాల్లోనూ ఓల్డ్ గెటప్ పాత్రే హైలెట్ కావడం మరో విశేషం.

#3 విక్టరీ వెంకటేష్ – సూర్యవంశం

ఈ చిత్రంలో హరిచంద్ర ప్రసాద్ పాత్రలో వెంకటేష్ జీవించారనే చెప్పాలి. అలాగే సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

#4 మోహన్ బాబు- పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి

ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ కాస్త డైలాగ్ కింగ్ అవతారం ఎత్తాడు. మోహన్ బాబు ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం. ‘రాయలసీమ రామన్న చౌదరి’ చిత్రంలో కూడా మోహన్ బాబు ఓల్డ్ గెటప్ హైలెట్ అని చెప్పాలి. సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా నటించి మెప్పించారు మోహన్ బాబు.

do you know these actors were acted in old age characters

#5 రజనీకాంత్ – పెదరాయుడు, ముత్తు, నరసింహ

ఈ మూడు చిత్రాల్లోనూ మన సూపర్ స్టార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలా, అద్భుతం అంతే!

#6 కమల్ హాసన్ – భారతీయుడు

ఈ యూనివర్సల్ హీరో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించిన, మనకి ఎప్పుడూ గుర్తుండిపోయే పాత్ర మాత్రం ‘భారతీయుడు’ చిత్రంలోని సేనాపతి క్యారెక్టర్ మాత్రమే అనడంలో సందేహం లేదు.

Tags: Actors
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

చిరంజీవి వర్సెస్ బాలయ్య…ఒకేసారి విడుదలైన వీరిద్దరి సినిమాలు ఇవే!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.