Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

శనివారం ఇనుము, నూనె, నువ్వులు ఎందుకు కొనరో తెలుసా..?

Admin by Admin
February 3, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

శనివారం రోజు వచ్చిందంటే చాలు ఇనుము, నూనె, నువ్వులు అసలు కొనకూడదని పెద్దలు అంటుంటారు.. దానికి కారణం ఏంటో చాలా మందికి తెలియదు కానీ ఆ రోజు ఇలాంటి వస్తువులు కొనకూడదు అంటారు.. మరి ఏంటో ఒకసారి చూద్దాం.. పూర్వకాలంలో శనివారం రోజు పని దినం ఉండేది కాదు. ఆదివారం రోజు పని చేసేవారు. ఈ విధంగా చాలా మంది నాన్ వెజిటేరియన్, తాగేవాళ్ళు శనివారం ఉపయోగించుకునేవారు.

ఎందుకంటే శని అనేది మందగమనం, అన్ని గ్రహాలు సంవత్సరం 45 రోజులు తిరుగుతూ ఉంటే, శని మాత్రం రెండు సంవత్సరాలకు పైగా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి ముందుకు వెళ్తాడు. శని దేవుడికి ప్రీతిపాత్రమైన వస్తువు నువ్వుల నూనె. ఈ నూనె, నల్ల బట్ట, ఇనుముతో ఆరాధన చేస్తే బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు శని ఉంటే అది ముందుకు వెళ్లదు. ఒకవేళ కొత్తగా ఉద్యోగంలో చేరినపుడు శని ఉంటే అది ముందుకు పోదు. అందుకే శనివారం రోజున ఈ వస్తువులను కొంటే మంచి జరగదని అంటుంటారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

this is why you should not buy oil, iron and sesame on satur day

అదే ఆదివారం రోజు అయితే ఏ పనైనా మొదలు పెడితే అది సాఫీగా సాగుతుంది. అందుకే ఆ రోజు తాగి,తిని పడుకోకూడదు. నీకేమైనా ఆహారాలు తినాలనిపిస్తే శనివారం రోజు తీసుకొని పడుకుంటే బాగా ఉంటుందట. అలాగే శనివారం రోజున శని దేవునికి ఇష్టమైన రోజు కాబట్టి ఇనుము, నువ్వులు,నూనె, వంటి పదార్థాలు అసలు కొనకూడదు. దీని వల్ల మనకు జీవితంలో శని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

Tags: satur day
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

వేడి ఎక్కువగా ఉందని “ఏసీ” కి బాగా అలవాటు పడిపోతున్నారా?…అయితే ఈ ఇబ్బందులు కోరి తెచ్చుకున్నట్టే!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.