శనివారం రోజు ఈ పనులు చేయకూడదట తెలుసా..? చేస్తే ఏమవుతుందంటే..?
మన సౌర వ్యవస్థలో 9 గ్రహాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటినే నవగ్రహాలు అని వ్యవహరిస్తాం. ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం, పురాణాల ప్రకారం ఈ 9 గ్రహాలు మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తాయని చెబుతారు. వాటి గమనాన్ని బట్టి వ్యక్తుల జాతకం మారుతూ ఉంటుంది. ఒక్కో గ్రహం ఒక్కో రకమైన ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది (రాహు, కేతువులకు తప్ప). ఈ క్రమంలో … Read more









