Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా ?

Admin by Admin
February 10, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

హిందూ దేవుళ్ళలో ఒకరు ఆంజనేయస్వామి. ఆయన శ్రీరాముల వారి కోసం అనేక త్యాగాలు చేసిన గొప్ప భక్తుడు. ముఖ్యంగా ఓ ధీరుడు అని చెప్పుకోవాలి. అయితే ఈ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మనలో ఉన్న భయాందోళనలు తొలగిపోయి ఎంతో ధైర్య సాహసాలతో ఉంటారు. అయితే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళినప్పుడు మనకు సింధూరాన్ని ఇస్తారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఇష్టం ఎందుకు. పురాణగాథల ప్రకారం ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం ధరించడం చూశాడు ఆంజనేయుడు. అమ్మ! సింధూరం ఎందుకు ధరిస్తున్నావు అని అడిగాడు.

ఇలా ఆకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచని సీతమ్మ తల్లి రామచంద్రునికి మేలు జరుగుతుందని చెప్పింది. ఇక అంతే, దీనిలో శ్రీరామచంద్రునికి మేలు జరుగుతుంది అన్న పదం హనుమంతుడికి బాగా నాటుకు పోయింది. మరునాడు ఆంజనేయస్వామి తన శరీరమంతా సింధూరం రాసుకొని సభకు వెళ్ళాడు. సభలో శ్రీరాముడు ఆంజనేయస్వామిని పిలిచి ఏమిటి ఇలా ఒళ్లంతా సింధూరం రాసుకున్నావు అని అడగగా సీతమ్మ తల్లి చెప్పిన జవాబు చెప్పాడు. అంతే రాముడు ఆంజనేయస్వామి భక్తికి పరవశుడయ్యాడు. వెంటనే ఒక వరం ఇచ్చాడు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

do you know why lord hanuman likes sindhuram very much

ఎవరైతే మంగళవారం నాడు హనుమంతుడిని సింధూరంతో పూజిస్తారో, సింధూరం వేయిస్తారో వారి అభిష్టాలు సిద్ధిస్తాయి. ఆటంకాలు తొలగి పనులు పూర్తవుతాయి. అనే వరాన్ని శ్రీరాముడు ఇచ్చాడు. ఆనాటి నుంచి నేటి వరకు హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి, మనోభీష్టాలు తీర్చుకోవడానికి సింధూరం ధారణ చేయించడం జరుగుతుంది. ఇక ఆలస్యం ఎందుకు మీ సమస్యల పరిష్కారానికి హనుమంతుడికి భక్తితో, శ్రద్ధతో సింధూర ధారణ చేయించండి. నిత్యం సింధూర ధారణతో స్వామి కృపకు పాత్రులు కండి.

Tags: sindhuram
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

టాలీవుడ్ కమెడియన్స్ ఒక్క రోజుకే ఇంత పారితోషికమా, ఎంతో తెలిస్తే అవాక్కే !

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.