ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా ?

హిందూ దేవుళ్ళలో ఒకరు ఆంజనేయస్వామి. ఆయన శ్రీరాముల వారి కోసం అనేక త్యాగాలు చేసిన గొప్ప భక్తుడు. ముఖ్యంగా ఓ ధీరుడు అని చెప్పుకోవాలి. అయితే ఈ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మనలో ఉన్న భయాందోళనలు తొలగిపోయి ఎంతో ధైర్య సాహసాలతో ఉంటారు. అయితే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళినప్పుడు మనకు సింధూరాన్ని ఇస్తారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఇష్టం ఎందుకు. పురాణగాథల ప్రకారం ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం ధరించడం … Read more

సింధూరం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం సింధూరానికి (కుంకుమ) కి ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంకుమను ఒక సౌభాగ్యంగా మహిళలు భావిస్తారు. పెళ్లైన మహిళలు కుంకుమ నుదిటిపై పెట్టుకోవటం వల్ల తన భర్త క్షేమంగా ఉంటాడని తన భర్త ఆయుష్షు పెరుగుతుందని భావిస్తారు. అదే విధంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ సింధూరాన్ని నిత్యం పూజలో ఉపయోగిస్తూ ఉంటాము. సింధూరాన్ని కుజుడు అని కూడా పిలుస్తారు. అందుకే సింధూరానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.అయితే కుంకుమను కేవలం ఆధ్యాత్మిక పరంగా … Read more