Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

రాబందులు అంతరించి పోవడానికి కారణం ఆ టాబ్లెట్లేనా..?

Admin by Admin
February 18, 2025
in Off Beat, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

మన చిన్నతనంలో ఆకాశం వైపు చూసినప్పుడు పైభాగంలో గుండ్రంగా తిరుగుతూ రాబందుల‌నేవి కనిపించేవి. కానీ ప్రస్తుత కాలంలో రాబందులను చూద్దామంటే కూడా ఎక్కడా కనిపించడం లేదు. మరి ఈ పక్షుల సంఖ్య ఇంతలా పడిపోవడానికి కారణం ఏమిటి.. ఓ సారి తెలుసుకుందాం.. ప్రస్తుత కాలంలో మానవుడు ఎక్కువగా చెట్లను నరకడం వల్ల రాబందులు అంతరించడానికి ఒక కారణం కావచ్చు. కానీ దీనికి మరొక బలమైన కారణం ఉంది. అదే మనం వాడే పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు. అందరూ అవాక్కయ్యారు కదూ.. మీరు విన్నది నిజమే.. మనం వాడే పెయిన్ కిల్లర్ డైక్లోఫెనాక్ టాబ్లెట్ చాలా తక్కువ ధర.

పెయిన్ కిల్లర్స్ లో మంచి రిజల్ట్ ఇచ్చే టాబ్లెట్ కూడా ఇదే కాబట్టి డాక్టర్లు కూడా ఈ టాబ్లెట్స్ ను ఎక్కువగా రాస్తుంటారు. అయితే ప్రకృతిని క్లీన్ చేసే వాటిలో ముఖ్యమైనవి రాబందులు.ఇవి జంతువుల శవాల్ని కాకుండా మనుషుల శవాలను కూడా తింటాయి. అయితే మనుషులు డేక్లో ఫినాక్ తీసుకుంటే రాబందులకు ఏమి ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే మనిషి శవాలు చాలా తక్కువగా దొరుకుతాయి కాబట్టి. కానీ జంతువులు కూడా విపరీతంగా డైక్లోఫెనాక్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ జంతువులు చనిపోయాక వాటి బాడీల‌ను రాబందులు తినేవి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

why vultures become extinct

అయితే ఆ జంతువుల మాంసంలో డైక్లోఫెనాక్ ఎఫెక్టు ఉండడంవల్ల రాబందులకు సైడ్ ఎఫెక్ట్స్ కలిగి వాటి కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, ఆ మాంసాన్ని తినడం వల్ల రాబందులకు మత్తుగా ఉండి, రెక్కల్లో శక్తి తగ్గిపోయి ఎగరలేక చాలా బాధలు పడేవి. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే రాబందుల గుడ్లు పలుచబడి పిల్ల రాబందులు పుట్టకముందే చనిపోయేవి.1990 లో 90 శాతం రాబందులు అంతరించిపోయాయి. దీంతో 2008లో ఇండియన్ గవర్నమెంట్ వెటర్నరీ ట్రీట్మెంట్ లో పశువులకు డైక్లోఫెనాక్ ఇవ్వకూడదని ప్రభుత్వం ఈ మందులు బ్యాన్ చేసింది.

Tags: vultures
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.