రాబందులు అంతరించి పోవడానికి కారణం ఆ టాబ్లెట్లేనా..?
మన చిన్నతనంలో ఆకాశం వైపు చూసినప్పుడు పైభాగంలో గుండ్రంగా తిరుగుతూ రాబందులనేవి కనిపించేవి. కానీ ప్రస్తుత కాలంలో రాబందులను చూద్దామంటే కూడా ఎక్కడా కనిపించడం లేదు. మరి ఈ పక్షుల సంఖ్య ఇంతలా పడిపోవడానికి కారణం ఏమిటి.. ఓ సారి తెలుసుకుందాం.. ప్రస్తుత కాలంలో మానవుడు ఎక్కువగా చెట్లను నరకడం వల్ల రాబందులు అంతరించడానికి ఒక కారణం కావచ్చు. కానీ దీనికి మరొక బలమైన కారణం ఉంది. అదే మనం వాడే పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు. అందరూ … Read more









