Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

Admin by Admin
June 1, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

కొబ్బరి నీటిని శరీరంలో అస్వస్ధతలపుడు సహజ ఔషధంగాను లేదా ఆరోగ్యం పొందటానికి పానీయంగాను తాగుతారు. లేత కొబ్బరి నీటి ప్రయోజనాలు అనేకం. క్రమం తప్పక ప్రతిరోజూ తాగితే ఫలితాలు త్వరితంగాను, పోషక విలువల పరంగా ఎంతో ప్రయోజనకరంగాను వుంటాయి. కొబ్బరి నీటి వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలిద్దాం! కొబ్బరినీటిలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటివి వుండి శరీరానికి ఎలెక్టోలైట్స్ కలిగిన ఎనర్జీ డ్రింక్ గా పనిచేస్తుంది.కొబ్బరి నీరు అనేక పోషక విలువలు కలిగి, కేలరీలు, కొవ్వు అతి తక్కువగా వుండి శరీరం అధిక బరువు పొందకుండా చక్కటి ఎనర్జీని ఇస్తుంది.

అజీర్ణంగా వుంటే ఒక్క గ్లాసెడు లేత కొబ్బరి బొండాం నీరు కడుపులోని మంట, గ్యాస్, త్రేన్పులు మొదలైనవి తగ్గించి ఎంతో హాయినిస్తుంది. కొబ్బరినీరు మీకు హాయి కలిగించటమే కాదు శరీరానికి చల్లటి అనుభూతిని కలిగించి మీ జీర్ణవ్యవస్ధను మెరుగుపరుస్తుంది. గ్యాస్ సంబంధిత సమస్యలున్నవారికి కొబ్బరి నీరు తాగటం మంచి పరిష్కారం. వేసవికాలంలో శరీరానికి డీ హైడ్రేషన్ కలిగితే కొబ్బరి నీరు తాగితే సమస్య పరిష్కారమవుతుంది. కొబ్బరి నీటిలో షుగర్ చాలా తక్కువ కనుక డయాబెటిక్ రోగులకు గుండె జబ్బులవారికి ఇది మంచి ఆహారం.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

in any season you must drink coconut water know why

అధిక బరువు తగ్గాలంటే పోషకాహార నిపుణులు కొబ్బరినీటిని సిఫార్సు చేస్తారు. జీవ ప్రక్రియను మెరుగుపరచి అలసటను దూరం చేస్తుంది. శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధుల నివారణ, కిడ్నీ మరియు మూత్ర పిండాలలోని రాళ్ళను కరిగించటంలో కూడా కొబ్బరినీరు అధిక ప్రాధాన్యత కలిగివుంది. జుట్టు ఊడుతోందా? ప్రతిరోజు ఒక కొబ్బరి బొండాం నీరు తాగండి. అది జుట్టు ఊడకుండా కాపాడటమే కాదు వెంట్రుకల ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. శరీరంలో రక్త ప్రసరణ అధికం చేస్తుంది.శరీరాన్ని చల్లగా వుంచి చర్మంపై వచ్చే మొటిమలు, ఇతర వ్యాధులను తగ్గించి చర్మం సహజంగా మెరిసిపోయేలా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న కొబ్బరి బొండాం నీరు తాగి వాటిని ఆనందించటం నేడే మొదలుపెట్టండి.

Tags: coconut water
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

ఒంటిపై బల్లి పడితే బంగారం పట్టుకుంటారు..ఎందుకంటే..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.