Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

రోడ్డుపై దొరికే డబ్బుని తీసుకొని జేబులో పెట్టుకుంటున్నారా ? అయితే మీరు ఒక్కసారి ఇది తెలుసుకోండి !

Admin by Admin
July 31, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

సాధారణంగా మనలో చాలా మంది రోడ్డుపై వెళ్తుండగా ధనం దొరికితే బాగుంటుందని కలలు కంటుంటారు. దాదాపు ప్రతి ఒక్కరికి రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఎప్పుడో ఒకప్పుడు డబ్బు దొరికే ఉంటుంది. అయితే భారీగా డబ్బు సంగతి పక్కన పెడితే.. కొన్నిసార్లు చిల్లర నాణేలు దొరుకుతుంటాయి. అలా దొరికిన వాటిని తీసుకోవడానికి కొంతమంది ఆలోచిస్తే.. మరికొందరు మాత్రం అలాంటి డబ్బులను తీసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించరు. చుట్టూ ఎవరైనా ఉన్నారా? అని చూస్తారు. పడేసుకున్న వారు అక్కడ ఎవరూ లేరు అనుకుంటే ఆ డబ్బులు తీసుకొని జేబులో వేసుకోవడమో, లేదా అక్కడ ఎవరైనా పేదవారు కనిపిస్తే వారికి ఇవ్వడమో, లేదంటే డబ్బుని దగ్గరలో ఏదైనా గుడి ఉంటే అక్కడి హుండీలో వేయడం చేస్తుంటారు.

డ‌బ్బు దొరకడం ఎలాంటి అర్ధాన్ని ఇస్తుంది, అలా దొరకడం అదృష్టమా? లేక దురదృష్టమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డుపై డబ్బు దొరకడం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు రోడ్డున దొరకడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు. పడిన ధనాన్ని పొందడం పూర్వీకుల ఆశీర్వాదంగా భావిస్తారు. రోడ్డుపై డబ్బు దొరికితే మీకు ఏదో మంచి జరగబోతుందని అర్థం. దేవుడు మీ పట్ల దయతో ఉన్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి. రోడ్డుపై కాయిన్స్ దొరికితే శుభవార్త వింటారని అర్థం. ఇలా డబ్బు దొరికిన తర్వాత మీరు పూర్తి శ్రమతో పని చేస్తే కచ్చితంగా దాని ఫలితాన్ని పొందుతారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

what happens if you take money fell on road

ఏదైనా ముఖ్యమైన పని కోసం ఎక్కడికైనా వెళుతున్న సమయంలో దారిలో పడిపోయిన నాణెం, లేదా నోటు కల్పిస్తే తీసి దాచుకోవడమే మంచిది అంటున్నారు. అలా చేస్తే కచ్చితంగా మీ పనిలో విజయం సాధిస్తారని సంకేతం అంటున్నారు. అలా ధనం దొరికితే త్వరలోనే కొత్త పనిని ప్రారంభించే అవకాశం ఉందని సూచిస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఆ వ్యక్తిపై ఉందని అర్థం. అలా దొరికిన డబ్బుని దేవాలయంలో దానం చేయడం కూడా మంచిదే. లేదా ఇంట్లో ఎక్కడైనా దాచుకోవచ్చు. కానీ ఆ డబ్బులు ఖర్చు చేస్తే అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Tags: money
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

పెళ్లయ్యాక మహిళలు లావు అవుతారు.. ఎందుకో తెలుసా..? కారణాలు ఇవే..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.