భారత సీక్రెట్ సర్వీస్‌కు పట్టిన చీడ పురుగు.. ఇంతకీ అసలు ఏం చేశాడు..?
రవీంద్ర సింగ్.. దేశ సీక్రెట్ సర్వీస్ చరిత్రలో అతిపెద్ద దేశద్రోహి.. దేశంలోని ప్రజలను వ్యక్తిగత లగ్జరీ కోసం అమెరికాకు అమ్మేశాడు.. రా RAW ( ది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ) భారతదేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మన దేశానికి కన్ను లాంటిది.. విదేశీ గడ్డ మీద రా అధికారుల ధైర్యం సాహసం తెలివితేటలు విద్యుత్ వేగంతో స్పందించే వేగానికి అది పెట్టింది పేరు.. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలలో మొదటి 3 స్థానాల్లో ఒకటి……