Admin

ఆఫీస్ లో కలిసి పనిచేసే వారితో అస్సలు ఎఫైర్ ఉండద్దు అంట.! ఎందుకో తెలుసా.? 5 కారణాలు ఇవే.!

ఆఫీసు వాతావ‌రణం అంటే అంతే.. ఉద్యోగుల‌కు ఎవ‌రికైనా ఆఫీసులో కాస్త బెరుకుగానే ఉంటుంది. కొత్త అయితే అది మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. ఆఫీసు పాత అయ్యేకొద్దీ దాని వాతావ‌ర‌ణానికి ఎవ‌రైనా అల‌వాటు ప‌డుతారు. ఈ క్ర‌మంలోనే అనేక మంది కొత్త స్నేహితులు క‌లుస్తారు. వారిలో కొంద‌రితో మాత్ర‌మే చ‌నువు ఏర్ప‌డుతుంది. ఇక వారు లేడీ కొలీగ్స్ అయితే ఆ చ‌నువు మ‌రింత పెరిగితే అది వివాహేత‌ర సంబంధానికి దారి తీస్తుంది. ఆఫీసుల్లో ఇలాంటివి కామ‌నే అయిన‌ప్ప‌టికీ నిజానికి…

Read More

ఈ 5 వస్తువులు గిఫ్ట్స్ గా అస్సలు ఇవ్వకూడదు అంట.! అవేంటో తెలుసా.? ఎందుకంటే.?

వివాహం.. బ‌ర్త్ డే.. ప‌ద‌వీ విర‌మ‌ణ‌.. మ్యారేజ్ ఎంగేజ్‌మెంట్.. రిసెప్ష‌న్‌.. ఇలా మ‌నం లైఫ్‌లో జ‌రుపుకునే శుభ కార్యాలు అనేకం ఉంటాయి. ఇత‌రులు జ‌రుపుకునే ఈ కార్య‌క్ర‌మాల‌కు కూడా మ‌నం అటెండ్ అవుతుంటాం. శుభ‌కార్యాల‌కు వెళ్లేట‌ప్పుడు ఎలాగూ వ‌ట్టి చేతుల్తో వెళ్లం క‌దా. ఏదో ఒక గిఫ్ట్ వెంట తీసుకుని వెళ్లి ఇచ్చేసి వ‌స్తాం. అయితే ఇలా శుభ‌కార్యాల్లో ఇచ్చే గిఫ్ట్‌ల విష‌యానికి వ‌స్తే చాలా మంది కామ‌న్‌గా ఇచ్చే గిఫ్ట్స్ కొన్ని ఉంటాయి. అవేమిటో.. అస‌లు…

Read More

ఏయే వ్యాధులు త‌గ్గాలంటే.. క‌ర‌క్కాయను ఎలా తీసుకోవాల్సి ఉంటుందంటే..?

క‌ర‌క్కాయ‌.. దీని శాస్త్రీయ నామము terminalia chebula. సంస్కృతం లో హరిటకి అంటారు. కరక్కాయ వాత తత్వముపై పనిచేస్తుంది. బుద్ధిని వికసింపజేస్తుంది. బలం కలిగిస్తుంది, ఆయుఃకాలం పెంచుతుంది. ఉప్పు తప్ప అన్ని రుచులు కలిగి ఉంటుంది. కరక్కాయ విరేచ‌నకారి, లుబ్రికేంట్, మలబద్దకాన్ని నివారిస్తుంది. పైల్స్ కి మంచి మందు. ఏస్త్రిన్జేంట్(Astringent) , యాంటి స్పాస్మడిక్(Anti-Spasmodic),యాంటి పైరేటిక్(Anti-pyretic) గా పనిచేస్తుంది. పొట్ట ఉబ్బరము , ఎక్కిళ్ళు, వాంతులు తగ్గిస్తుంది, జీర్ణ క్రియకు తోడ్పడుతుంది, ఆదుర్దా, నాడీమండల నిస్త్రాణను నియంత్రిన్స్తుంది….

Read More

కుడివైపునకు తిరిగి మనం ఎందుకు నిద్రలేవాలి?

నిద్రకు ఉపక్రమించడం, నిద్రలేవడం, రోజును గడిపే విధానాల గూర్చి మన సంప్రదాయం ఎన్నో విషయాలను వెల్లడిచేస్తుంది. మనం ఉదయాన నిద్రలేచే విధానం రోజులో మనం చురుకుగా లేదా మందకొడిగా వుండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాత తరం వారు విశ్వసించేవారు. ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపునకు తిరిగి లేవాలని చెప్పబడిన ఋషివాక్కు మన ఆరోగ్యానికి సంబంధిచినది. నేటి పాశ్చాత్య వైద్యులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తూ పాటించాల్సిన అంశంగా సూచిస్తున్నారు. మన శరీరం చుట్టు రెండు అయస్కాంత వలయాలు…

Read More

గర్భస్థ శిశువుకు మన మాటలు అర్ధమ‌వుతాయా?

తల్లి గర్భంలో ఉన్న శిశువుకు మాటలు వినిపిస్తాయని, అర్ధమ‌వుతాయని పురాణ కథనాలు అనేకం ఉన్నాయి. ఇవి అతిశయోక్తులు కాదు, ఇందులో నిజం ఉందని ఉదాహరణ సహితంగా తెలియజేశాయి ధార్మిక గ్రంధాలు. అభిమన్యుడు పెరిగి పెద్దయ్యాక పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదని, తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు…

Read More

కుటుంబంతో క‌లిసి హాయిగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది..!

టూరిస్ట్ ఫ్యామిలీ.. ఈ సినిమా బాగుంది అని పలువురు చెప్పడంతో, జియో హాట్ స్టార్ లో తమిళంలో subtitles పెట్టుకుని ఈ సినిమాను చూసాను. (తమిళంలో కాకుండా తెలుగులో సినిమాను చూసి వుంటే same ఫీల్ వచ్చేది కాదేమో ననిపించింది!). నేను ఈ సినిమా చూడటానికి పూర్వం, దీనికి సంబంధించిన ట్రైలర్ గానీ, పాటలు గానీ, కనీసం క్లిప్స్ గానీ చూడలేదు. నిజానికి ఈ సినిమా thumbnails చూసినప్పుడు ఆ కలర్ గ్రేడింగ్ గట్రా చూసి ఇదేదో…

Read More

తొక్కే కదా అని తీసి పారేయకండి.. అరటి తొక్కతో కలిగే లాభాలు తెలిస్తే..?

మీకు అరటిపళ్ళు తినడమంటే చాలా ఇష్టమా? ఎస్ అని సమాధానం ఇచ్చే వారు కొందరైతే, నాకు ఇష్టంలేదు అని మరికొందరు చెబుతారు. అయితే మరి అరటి తొక్కను ఎంతమంది ఇష్టంగా తీసుకుంటారు అని అడిగితే, మరీ టూమచ్ చేస్తున్నార‌ని అనుకుంటారేమో, ఆ అనుమానం వస్తే మీరు తొక్కపై కాలు వేసినట్లే. ఎందుకంటే అరటితొక్కను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. అవునా అంటూ ముక్కునవేలేసుకుంటారు. అరటితొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల…

Read More

విమానాల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో పారాచూట్ల‌ను ఉంచ‌వ‌చ్చు క‌దా.. అలా ఎందుకు చేయ‌రు..?

విమానానాల్లో పారాచూట్లు ఎందుకు ఉండవు? విమానానికే పారాచూట్ ఎందుకు ఉండకూడదు? ముందు మొదటి ప్రశ్నకు సమాధానం చూద్దాం. రోజూ లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు, అంతమందికి పారాచూట్ శిక్షణ ఇస్తూ ఉండటం అంటే సాధ్యమయ్యే పని కాదు. విమాన వేగం చాలా అధికంగా ఉంటుంది. అంత వేగంలో క్రిందకు దూకటం అత్యంత ప్రమాదకరం. విమానం ఎగిరే ఎత్తు సగటున 30,000 నుండి 40,000 అడుగులు. అంత ఎత్తులో ఉష్ణోగ్రత అత్యంత చల్లగా ఉంటుంది. వాణిజ్య విమానాలు…

Read More

మార్గంలో రైలు ప‌ట్టాలు విరిగిపోయి ఉన్నాయ‌ని చెప్పాడు.. త‌రువాత ఏమైంది..?

బ్రిటిష్ కాలంలో భారత్‌లో ఓసారి ఓ రైలు వెళ్తోంది. అందులో చాలామంది బ్రిటిషర్లే ఉన్నారు. వారితో పాటు ఓ భారతీయుడు కూడా కూర్చుని ప్రయాణిస్తున్నాడు.నల్లటి చర్మరంగు కలిగి, సన్నగా ఉన్న ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు. అతడిని చూసిన బ్రిటిషర్లు.. అతడో తెలివితక్కువవాడని, నిరక్షరాస్యుడని వేళాకోళం చేయసాగారు. కానీ అతడు అవేమీ పట్టించుకోలేదు. కానీ, ఉన్నట్లుండి లేచి నిలబడిన ఆ వ్యక్తి రైలు చైన్ లాగాడు. వేగంగా వెళ్తున్న రైలు కొద్దిసేపట్లోనే ఆగింది. అందరూ…

Read More

ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చాలా చవక.. రోడ్లపై కుప్పలుగా పోసి అమ్మేస్తుంటారు.. ఎక్కడో తెలుసా..?

గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని కలూపూర్ మార్కెట్ డ్రై ఫ్రూట్స్ కి ప్రసిద్ధి . మంచి నాణ్యమైన డ్రైఫ్రూట్స్ ఇక్కడ చౌక ధరలకు లభిస్తాయి. హోల్ సేల్ వ్యాపారులు, రిటైలర్లు డ్రై ఫ్రూట్స్ ను ఇక్కడి నుంచే తీసుకుంటారు. డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి, వ్యాధుల నుండి రక్షించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఉపవాస సమయంలో కూడా తీసుకోవచ్చు. శ్రావణ మాసంలో ఈ మార్కెట్ లో డ్రై…

Read More