సెలబ్రిటీలు తినే ఆహారం ఇది.. దీన్ని తింటే మీరు కూడా వారిలాగే నాజూగ్గా మారుతారు..!
సినీ నటులు, సెలిబ్రటీలు, మోడల్స్ వంటి వారికి వుండే కోచ్ లు వారు ఆహార, వ్యాయామాలు ఎలా చేయాలనేది తెలుపుతూ శిక్షణ నిస్తారు. వీరి ప్రకారం ఏ రకమైన ఆహారాలు, వ్యాయామాలు శారీరక వ్యవస్ధను బలపరచి, ఫిట్ గా వుంచుతాయో పరిశీలించండి. రోజులో మొదటి ఆహారంగా ఒక కప్పు గ్రీన్ టీ, దాని తర్వాత ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. బాదంపప్పులు, బ్లూ బెర్రీలు, ప్రొటీన్ పౌడర్ లను పాలలో కలిపి ఒక గ్లాసు తాగాలి. బ్రేక్…