భారత్ లోని టాప్5 లగ్జరీ ట్రైన్స్..ఒక్కసారి ఎక్కారంటే మర్చిపోలేని అనుభూతి..!!
చాలామందికి ఇండియాలో ఇలాంటి ట్రైన్స్ ఉన్నాయని తెలియదు. ఈ రైల్లో ఒకసారి ప్రయాణం చేస్తే మనకు మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. మరి ఇండియాలో టాప్ ఫైవ్ లగ్జరీ ట్రైన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మహారాజా ఎక్స్ప్రెస్.. దేశంలో ఉన్న లగ్జరీ రైళ్లలో మహారాజా ఎక్స్ప్రెస్ ఒకటి.IRCTC ప్రవేశపెట్టిన ఫ్లాగ్ షిప్ లగ్జరీ ట్రైన్. దీనిలో ప్రయాణం రాయల్ అనుభూతి పొందవచ్చు. ఇందులో డీలక్స్ క్యాబిన్లు, జూనియర్ క్యాబిన్స్ ప్రెసిడెన్షియల్ సూట్‌లు ఉంటాయి. ఈ రైల్లో రెస్టారెంట్లు కూడా…