ఇంటర్వ్యూ కి తీసుకెళ్లే రెజ్యూమ్ లో ఈ 10 తప్పులు అస్సలు చేయకండి..! అవేమిటో తెలుసా?
ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్లే వారు కచ్చితంగా తమ వెంట రెజ్యూమ్ తీసుకెళ్తారు. ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఎవరైనా తమ రెజ్యూమ్‌లో తమ గురించిన అనేక విషయాలను రాస్తారు. వాటిలో చాలా ఉంటాయి. చదువు, ఇతర నైపుణ్యాలు, ఉద్యోగం చేసి ఉంటే ఆ పని వివరాలు, అనుభవం, వ్యక్తిగత హాబీలు, చిరునామా… ఇలా రెజ్యూమ్‌లో పెట్టే అంశాలు చాలానే ఉంటాయి. కానీ కొందరు రెజ్యూమ్‌ను క్రియేట్ చేసుకోవడంలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు….