రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్‌తో.. ఇన్ని లాభాలా..?
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతుంటారు. అందుకని మద్యం తాగొద్దని సూచిస్తుంటారు. అయితే నిజానికి రోజుకు ఒక గ్లాస్ వైన్ తాగితే మంచిదేనని సైంటిస్టుల పరిశోధనలు చెబుతున్నాయి. ఈవిషయాన్ని ఇప్పటికే అనేక మంది నిపుణులు చెప్పారు. ఈ క్రమంలోనే రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రెడ్ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల మనల్ని అవి ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీర రోగ…