Heart Problems Test : మీకు గుండె పోటు వస్తుందో, రాదో.. 30 సెకన్లలో ఇలా తెలుసుకోవచ్చు..!
Heart Problems Test : ప్రస్తుత తరుణంలో గుండె పోటు అనేది సహజంగా మారింది. ఒకప్పుడు వయస్సు మీద పడిన వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. కానీ 30-40 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి కూడా గుండె పోటు వస్తోంది. ఇది ఆందోళనకు గురిచేసే విషయమని వైద్యులు చెబుతున్నారు. అయితే ఎవరైనా సరే కింద చెప్పిన విధంగా ఈ టెస్టులను ఎవరికి వారు చేసుకుని వారు తమకు గుండె పోటు వస్తుందో, రాదో సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు ఏం…