Liver Health : తరచూ కడుపునొప్పి వస్తుందా ? అయితే జాగ్రత్త.. అది లివర్ సమస్య అయి ఉండవచ్చు..!
Liver Health : తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నవారు, వాంతులు అవుతుండడం, వికారం వంటి లక్షణాలు ఉన్నవారు, అలసటగా అనిపించే వారు.. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లివర్ పెరిగితే ఈ లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే ఎవరైనా సరే జాగ్రత్త పడాల్సిందే. నిర్లక్ష్యం చేస్తే అది సైలెంట్ కిల్లర్‌గా మారుతుంది. కనుక సరైన సమయంలో స్పందించాల్సి ఉంటుంది. వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. లివర్ పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. లివర్ సిర్రోసిస్ లేదా ఫ్యాటీ…