Liver Health : లివర్ చెడిపోతే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా..?
Liver Health : మన శరీరంలోని అతి పెద్ద గ్రంథి లివర్. ఇది అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. జీర్ణక్రియ, వ్యర్థాలను బయటకు పంపడం, పోషకాలను గ్రహించి నిల్వ చేయడం, ఇంకా పలు ఇతర పనులను లివర్ నిర్వర్తిస్తుంది. అయితే మనం పాటించే జీవనవిధానం, పలు ఇతర కారణాల వల్ల కొందరికి లివర్ దెబ్బ తింటుంది. ఈ క్రమంలోనే మన శరీరం మనకు పలు లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని బట్టి మనం మన లివర్ చెడిపోయిందని అర్థం చేసుకోవాలి….