Ants : ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయా ? ఇలా చేయండి..!
Ants : మన ఇళ్లలో దోమలు, ఈగలు సహజంగానే వస్తుంటాయి. ఇక కొన్ని సందర్భాల్లో చీమలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. తీపి పదార్థాలు కింద పడినప్పుడు లేదా పలు ఇతర సందర్భాల్లోనూ చీమలను చూస్తుంటాం. దీంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే చీమల బెడద నుంచి తప్పించుకోవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే.. 1. ఇంట్లో ఏ మూల నుంచి చీమలు వస్తున్నాయో గమనించి ఆ ప్రదేశాల్లో వెనిగర్‌ను చల్లాలి. ముఖ్యంగా…