Green Gram : పురుషులు, స్త్రీల ఆరోగ్యానికి.. రోజూ పెసలను తినాలి.. ఆ సామర్థ్యం పెరుగుతుంది..!
Green Gram : మనకు అందుబాటులో ఉన్న అద్భుతమైన ఆహారాల్లో పెసలు కూడా ఒకటి. వీటిని ఆయుర్వేదం అద్భుతమైన ఆహారం గానే కాక ఔషధంగా కూడా చెబుతోంది. అందుకనే వీటిని రోజూ తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. పెసలను తినడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. జ్వరం, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి పెసలు మనల్ని రక్షిస్తాయి. పెసలను రోజూ నీటిలో నానబెట్టి అనంతరం మొలకెత్తించి…