Health Tips : గాయాలు, పుండ్లు అయిన వారు పప్పు తింటే చీము పడుతుందా ? నిజమెంత ?
Health Tips : మనం అప్పుడప్పుడు సహజంగానే కొన్ని కారణాల వల్ల గాయాల బారిన పడుతుంటాం. కొన్ని సార్లు పుండ్లు అవుతుంటాయి. అయితే అలాంటి సమయంలో పప్పు తినకూడదని, తింటే ఆ ప్రాంతంలో చీము పడుతుందని చెబుతుంటారు. ఇంతకీ అసలు ఇందులో నిజం ఉందా ? గాయాలు, పుండ్లు అయినప్పుడు నిజంగానే పప్పును తినకూడదా ? ఇందుకు వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారు ? అంటే.. గాయాలు, పుండ్లు అయినప్పుడు పప్పు తింటే చీము పడుతుందని అనడంలో…