Covid 19 Anti Body Test : అసలు కోవిడ్ 19 యాంటీ బాడీ టెస్టు అంటే ఏమిటి ? దీన్ని ఎవరు చేయించుకోవాలి ?
Covid 19 Anti Body Test : గత రెండేళ్ల నుంచి కరోనా వైరస్ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది. అనేక వేరియెంట్ల రూపంలో మార్పులు చెంది.. పెద్ద ఎత్తున ప్రజలకు సోకింది. దీంతో కొన్ని కోట్ల మంది కరోనా కారణంగా అసువులు బాసిపోయారు. అయినప్పటికీ ఈ మహమ్మారి ప్రభావం ఇంకా పోలేదు. ప్రస్తుతం ఒమిక్రాన్ రూపంలో కరోనా మరోమారు పంజా విసురుతోంది. ఇది అంత ప్రాణాంతకం కానట్లు తెలుస్తున్నప్పటికీ వైరస్ వ్యాప్తి గత వేరియెంట్ల కన్నా…