Ponnaganti Kura : వీర్య కణాల్లోని లోపాలను సరిచేసే పొన్నగంటి కూర.. ఇంకా ఎన్నో లాభాలు..!
Ponnaganti Kura : ప్రస్తుతం మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలు, పీల్చే గాలిలో కాలుష్య కారకాలు, రసాయనాలు అధికంగా ఉంటున్నాయి. దీంతో అవి మన రక్తంలోనూ కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో మనం ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నాం. అయితే ఇలాంటి అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించేందుకు పొన్నగంటి కూర ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పొన్నగంటి కూరలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల…