Natural Hair Oil : మందార పువ్వులతో హెయిర్ ఆయిల్.. మీ ఇంట్లోనే సహజసిద్ధంగా ఇలా తయారు చేసుకుని వాడండి.. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది..!
Natural Hair Oil : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు చాలా మందికి వస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో లభించే రక రకాల హెయిర్ ఆయిల్స్, షాంపూలను వాడుతున్నారు. అయితే ఈ సమస్యలకు సహజసిద్ధంగా తయారు చేసుకున్న ఆయిల్‌ను వాడితేనే మంచిది. అలాంటి ఆయిల్‌లలో మందార పువ్వుల హెయిర్ ఆయిల్ ఒకటి. మందార పువ్వులతో హెయిర్ ఆయిల్‌ను సహజసిద్ధంగా మీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు….