Athibala : పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచే అతిబల.. అనేక నొప్పులకూ పనిచేస్తుంది..!
Athibala : అతిబల అన్ని రుతువులలోనూ సంవత్సరం పొడవునా పెరుగుతూ ఉండే మొక్క. ఇది మాల్వేసి (Malvaceae) కుటుంబానికి చెందినది. ఈ మొక్క కాడలు నిలువుగా ఉండి కొమ్మలు చాపినట్లుగా ఉంటాయి. ఇది 50 నుంచి 120 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుతో వజ్రం ఆకారాన్ని కలిగి కాడపై ఒకటి మార్చి ఒకటిగా అమరి ఉంటాయి. ఈ మొక్క ఆకులు 4 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. అతిబల…