Okra Water : బెండకాయల నీళ్లను పరగడుపునే తాగితే షుగర్, అధిక బరువును తగ్గించుకోవచ్చా ? నిజం ఇదే..!
Okra Water : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో బెండకాయలు ఒకటి. వీటిని తరచూ చాలా మంది కూరల రూపంలో చేసుకుని తింటుంటారు. బెండకాయలతో వేపుడు, పులుసు, టమాటా కూరలను చేసుకుని తింటుంటారు. అయితే బెండకాయలను కట్ చేసి వాటిని నీళ్లలో ఉంచి నానబెట్టి తరువాత కొన్ని గంటలకు ఆ నీటిని తాగితే షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చని చెబుతుంటారు. దీంతో అధిక బరువు కూడా తగ్గవచ్చని అంటుంటారు. మరి ఇందులో నిజం ఎంత…