Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు డ్రింక్స్‌

Healthy Juice : ఈ జ్యూస్‌ను 40 రోజుల పాటు తాగి చూడండి.. మీ శరీరంలో వచ్చే మార్పులకు ఆశ్చర్యపోతారు..!

Admin by Admin
January 3, 2022
in డ్రింక్స్‌, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Healthy Juice : అధిక బరువు, కీళ్ల నొప్పులు, ఆందోళన, అధికంగా కంగారు పడడం, నిద్రలేమి.. వంటి సమస్యలతో బాధపడుతున్నారా ? అయితే వీటిన్నింటినీ కేవలం ఒకే ఒక్క జ్యూస్‌తో తగ్గించుకోవచ్చు. అవును.. మీకు సహజసిద్ధంగా లభించే పదార్థాలతోనే జ్యూస్‌ను తయారు చేసుకుని రోజూ తాగవచ్చు. దీంతో పైన తెలిపిన అన్ని సమస్యలకు ఒకేసారి చెక్‌ పెట్టవచ్చు. మరి ఆ జ్యూస్‌ను ఎలా తయారు చేసుకోవాలంటే..

drink this Healthy Juice for 40 days you do not believe the changes appear in your body

ఒక క్యారెట్‌, కొద్దిగా కొత్తిమీర, కీరదోస సగం, ఒక బీట్‌రూట్‌, చిన్న అల్లం ముక్కలను తీసుకోవాలి. అన్నింటినీ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. అనంతరం వాటిని మిక్సీలో వేసి జ్యూస్‌ తీయాలి. జ్యూస్‌లో సగం నిమ్మకాయను పూర్తిగా రసం పిండాలి. దీన్ని రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్‌ మోతాదులో తాగాలి. ఇలా ఈ జ్యూస్‌ను 40 రోజుల పాటు తాగితే మీ శరీరంలో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు.

ఈ విధంగా జ్యూస్‌ తాగడం వల్ల ఆందోళన, కంగారు, ఒత్తిడి, డిప్రెషన్‌ తగ్గుతాయి. ఈ జ్యూస్‌లో ఉండే బీట్‌రూట్‌లో అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయి. ఇవి ఆందోళన, ఒత్తిడిలను తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. హైబీపీని తగ్గిస్తాయి. దీంతోపాటు నిద్రలేమి సమస్య నుంచి కూడా బయట పడవచ్చు.

ఇక ఈ జ్యూస్‌లోని క్యారెట్‌, కీరదోస అధిక బరువును తగ్గించడంలో సహాయ పడతాయి. కొత్తిమీర వల్ల శరీరానికి కాల్షియం, ఇతర మినరల్స్‌ బాగా లభిస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి. అల్లం యాంటీ ఇన్ ఫ్లామేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీంతో కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇక నిమ్మరసం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా ఈ జ్యూస్‌తో అనేక సమస్యలను ఒకేసారి తగ్గించుకోవచ్చు.

Tags: healthy juiceఆరోగ్య‌క‌ర‌మైన జ్యూస్
Previous Post

Pani Puri : పానీపూరీలు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార‌మేనా ? వీటిని త‌ర‌చూ తిన‌వ‌చ్చా ?

Next Post

Pippi Pannu : పిప్పి పన్ను సమస్యతో దంతాలు బాగా నొప్పిగా ఉన్నాయా.. ఇలా చేయండి..!

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.