Fat : ప్రతి రోజూ దీన్ని రెండు స్పూన్లు తీసుకోండి.. శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది..
Fat : ప్రస్తుత తరుణంలో చాలా మందిని అధిక బరువు సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మంది అధిక బరువుతో సతమతం అవుతున్నారు. ప్రస్తుత జీవనవిధానం వల్ల చాలా మంది అధిక బరువు సమస్యతో అవస్థలు పడుతున్నారు. అయితే అధిక బరువును తగ్గించేందుకు కింద తెలిపిన ఒక్క చిట్కాను పాటించాలి. దీంతో శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ప్రస్తుత తరుణంలో చాలా మంది రిఫైన్డ్ ఆయిల్స్ ను వంటలకు ఉపయోగిస్తున్నారు. వీటి…