Covid Cases Today : కొద్దిగా తగ్గిన కొత్త కరోనా కేసుల సంఖ్య.. అయినప్పటికీ తీవ్రత ఎక్కువే..!
Covid Cases Today : దేశంలో కరోనా మూడో వేవ్ రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. గత వారం రోజుల నుంచి రోజువారిగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటోంది. ఈ క్రమంలోనే గడిచిన 24 గంటల్లో మొత్తం 1,68,063 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య 6.5 శాతం తగ్గింది. అయినప్పటికీ మొత్తంగా చూస్తే కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ…