Eggs : కోడిగుడ్లను పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టరాదు.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు..!

Eggs : కోడిగుడ్లు మన రోజువారీ ఆహార పదార్థాల్లో భాగం అయ్యాయి. ఈ క్రమంలోనే కోడిగుడ్ల వాడకం కూడా ఎక్కువైంది. గుడ్లను కొనుగోలు చేసిన తెచ్చిన తరువాత చాలా మంది వాటిని ఫ్రిజ్ లో పెడుతుంటారు. తరువాత వాటిని బయటకు తీసి ఉపయోగిస్తుంటారు. ఇలా కోడిగుడ్లను ఫ్రిజ్‌లో పెట్టి కొందరు వాటిని తమకు నచ్చిన సమయంలో తీసి వాటితో వంటకాలు చేస్తుంటారు. లేదా ఉడకబెట్టుకుని, ఆమ్లెట్ రూపంలో తింటుంటారు. అయితే వాస్తవానికి కోడిగుడ్లను ఎట్టి పరిస్థితిలోనూ ఫ్రిజ్‌లో […]
Aloe Vera : కలబంద రసాన్ని ఇలా తీసుకున్నారంటే.. బరువు వేగంగా తగ్గుతారు..

Aloe Vera : కలబంద వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. కలబంద చర్మానికి, జుట్టుకు సంరక్షణను అందిస్తుంది. అందువల్ల చాలా మంది కలబందను శిరోజాలు, చర్మ సంరక్షణకు ఉపయోగిస్తుంటారు. వాస్తవానికి కలబంద వల్ల అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. అందుకు గాను కలబందను పలు విధాలుగా తీసుకోవచ్చు. అధిక బరువు తగ్గాలనుకునే వారికి కలబంద ఎంతగానో మేలు చేస్తుంది. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక సంఖ్యలో ఉంటాయి. ఇవి క్యాలరీలను […]
Warm Water : ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తాగండి.. శరీరంలో ఈ అనూహ్య మార్పులు జరుగుతాయి..

Warm Water : ఉదయం నిద్ర లేవగానే సహజంగానే చాలా మంది బెడ్ టీ లేదా కాఫీలను తాగుతుంటారు. అయితే వాస్తవానికి ఉదయం నిద్ర లేచిన వెంటనే నీటిని తాగాలి. నిద్ర లేవగానే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. పెద్ద పేగు […]
Six Pack Body : సిక్స్ ప్యాక్ బాడీ ఒక్కటే కాదు.. ఇంకా అందులో రకాలు ఉంటాయి.. అవేమిటో తెలుసా..?

Six Pack Body : ఆరు పలకల కండల దేహం.. అదేనండీ.. సిక్స్ ప్యాక్.. ఇదంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఎంతో మోజు పెరిగింది. సినిమాల్లో హీరోలను చూసి వారి ఫ్యాన్స్.. ఆ మాట కొస్తే ఫిట్‌నెస్ ఔత్సాహికులు చాలా మంది సిక్స్ ప్యాక్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. జిమ్‌లో గంటల తరబడి సాధన చేస్తూ.. కఠినమైన డైట్ నియమాలను పాటిస్తూ.. సిక్స్ ప్యాక్ దేహం కోసం శ్రమిస్తున్నారు. సిక్స్ ప్యాక్ తెప్పించుకోవడం ఎంత కష్టమైన పనో.. దాన్ని […]
Lungs Health : ఈ ఆహారాలు ఊపిరితిత్తులను దృఢంగా చేస్తాయి.. కరోనాను తట్టుకునే శక్తిని ఇస్తాయి..

Lungs Health : అసలే కరోనా సమయం. ఇలాంటి సమయంలో మన ఊపిరితిత్తులను చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవాలి. కరోనా మన ఊపిరితిత్తులపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఊపిరితిత్తులను దెబ్బ తీస్తుంది. కనుక ఊపిరితిత్తులను దృఢంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఊపిరితిత్తులు దృఢంగా ఉంటే కరోనా మనల్ని ఏమీ చేయదు. స్వల్ప లక్షణాలతో మనకు అది వచ్చి పోతుంది. అయితే ప్రస్తుతం అనేక కారణాల వల్ల చాలా మందికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. కాలుష్యం, పొగ తాగడం, […]
Coriander Leaves : కొత్తిమీర అని తేలిగ్గా తీసిపారేయకండి.. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి..

Coriander Leaves : కొత్తిమీరను సహజంగానే చాలా మంది వంటకాలను అలంకరించేందుకు ఉపయోగిస్తారు. కొందరు దీంతో చట్నీలు కూడా చేసుకుంటారు. అయితే వంటల్లో వేసేది కదా అని కొత్తిమీరను లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే దీంట్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. అలాగే అనేక అనారోగ్య సమస్యలను కూడా దీని సహాయంతో నయం చేసుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి కొత్తిమీరలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అలాగే విటమిన్ బి9 […]
TECNO POP 5 LTE : కేవలం రూ.6వేలకే టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, డిస్‌ప్లే, మరెన్నో ఫీచర్లు..

TECNO POP 5 LTE : టెక్నో సంస్థ కొత్తగా పాప్ 5 ఎల్‌టీఈ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. పాప్ 5 సిరీస్‌ను టెక్నో సంస్థ కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ ఫోన్‌లో అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఇక ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. టెక్నో పాప్ 5 ఎల్‌టీఈ స్మార్ట్ ఫోన్‌లో 6.52 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ […]
Covid Cases Today : దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని వచ్చాయంటే..?

Covid Cases Today : దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ భారీగానే పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,94,720 కేసులు నమోదు కాగా 60,405 మంది రికవరీ అయ్యారు. 442 మంది చనిపోయారు. కాగా ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 9,55,319కి చేరుకుంది. పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి చేరుకుంది. ఢిల్లీలో కొత్తగా […]
Health Tips : శృంగారంలో పాల్గొనేందుకు సరైన సమయం ఏదో తెలుసా ?

Health Tips : శృంగారం అనేది రెండు శరీరాలను ఒక్కటి చేసే అత్యంత పవిత్రమైన కార్యక్రమం. అందువల్ల దాని గురించి మాట్లాడుకునేందుకు సిగ్గు పడాల్సిన పనిలేదు. భార్యాభర్తల దాంపత్యం అన్యోన్యంగా ఉండాలంటే.. ఇద్దరి మధ్యా అనేక బంధం బలంగా ఉండడంతోపాటు శృంగార జీవితం కూడా బాగుండాలి. అప్పుడే ఆ కాపురం సజావుగా సాగుతుంది. ప్రస్తుతం ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితం అయిపోయింది. దీంతో సగటు జంట శృంగార జీవితానికి దూరమవుతున్నారు. అయితే సైంటిస్టులు చెబుతున్న ప్రకారం కుదిరితే […]
Heart Transplant : వైద్య చరిత్రలోనే తొలిసారిగా అద్భుతం.. పంది గుండె మనిషికి విజయవంతంగా మార్పిడి..

Heart Transplant : ప్రపంచ వైద్య చరిత్రలో ఇదొక అద్భుతమైన ఘట్టం. మొట్ట మొదటిసారిగా వైద్య నిపుణులు ఓ అరుదైన శస్త్ర చికిత్స చేసి విజయం సాధించారు. ఓ వ్యక్తికి జన్యు మార్పిడి చేయబడిన పంది గుండెను అమర్చారు. ఈ క్రమంలోనే ఈ శస్త్ర చికిత్స విజయవంతమైంది. అవయవ మార్పిడి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాధితులకు ఈ వార్త ఎంతో ఊరటనిస్తోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ […]