Dolo 650 : డోలో 650 ట్యాబ్లెట్ల రికార్డ్‌.. 2 ఏళ్ల‌లో భారీ స్థాయిలో అమ్మ‌కాలు..

Dolo 650 : సాధార‌ణంగా ఇంట్లో ఎవ‌రికైనా త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే మెడిక‌ల్ షాపుకు వెళ్లి డోలో 650 ట్యాబ్లెట్ తెచ్చి వేసుకుంటారు. ఆ ట్యాబ్లెట్ ఆ ల‌క్ష‌ణాల‌న్నింటికీ ప‌నిచేస్తుంది. చాలా మందికి నోట్లో సుల‌భంగా ప‌లుకుతుంది. క‌నుక డోలో 650 ట్యాబ్లెట్ చాలా మందికి గుర్తుంటుంది. దీంతో చాలా మంది దీన్ని సుల‌భంగా వాడుతున్నారు. ఇక క‌రోనా స‌మ‌యంలో చాలా మంది దీన్నే ఉప‌యోగిస్తున్నారు. మ‌న దేశంలో ప్ర‌స్తుతం … Read more

Mucus : రెండు రోజులు దీన్ని తాగండి.. క‌ఫం మొత్తం బ‌య‌ట‌కుపోతుంది..!

Mucus : ప్ర‌స్తుతం చ‌లి ఎక్కువగా ఉంది. బ‌య‌ట అస‌లు ఏమాత్రం తిర‌గలేని ప‌రిస్థితి నెల‌కొంది. చ‌ల్లని గాలులు అంద‌రినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు మ‌రీ ఎక్కువ‌య్యాయి. ఊపిరితిత్తుల్లో బాగా క‌ఫం పేరుకుపోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ‌, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. దీంతో చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అస‌లే క‌రోనా స‌మ‌యం. ఇలాంటి ప‌రిస్థితిలో మ‌న‌కు వ‌స్తున్న ద‌గ్గు, … Read more

Liver Health : మీ లివ‌ర్‌లో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే మీ పాదాలే తెలియ‌జేస్తాయి.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..!

Liver Health : మ‌న శ‌ర‌రీంలోని అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డంతోపాటు శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాలను గ్ర‌హించి త‌న‌లో నిల్వ చేసుకుంటుంది. అనంత‌రం శ‌రీరానికి ఆ పోష‌కాల‌ను అందిస్తుంది. ఇలా లివ‌ర్ ఎన్నో ప‌నుల‌ను చేస్తుంది. అయితే లివ‌ర్‌లో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. ముఖ్యంగా మ‌న … Read more

Chicken : చికెన్‌ను స్కిన్‌తో తిన‌వ‌చ్చా ? ఏమైనా హాని కలుగుతుందా ?

Chicken : చికెన్ అంటే స‌హ‌జంగానే చాలా మంది మాంసాహార ప్రియులు ఇష్టంగా తింటారు. చికెన్‌తో చేసే ఏ వంట‌కం అయినా స‌రే వారికి న‌చ్చి తీరుతుంది. చికెన్‌ను చాలా మంది ర‌క‌ర‌కాలుగా వండుకుని తింటుంటారు. అయితే చికెన్‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చికెన్‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు పోష‌ణ‌ను అందిస్తాయి. చికెన్‌లో కాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీని వ‌ల్ల ఎముక‌లు దృఢంగా మారుతాయి. కండ‌రాల నిర్మాణం, మ‌ర‌మ్మ‌త్తులు జ‌రుగుతాయి. … Read more

Saffron : మ‌ళ్లీ త‌రుముతున్న క‌రోనా ముప్పు.. కుంకుమ పువ్వుతో మీ రోగ నిరోధ‌క శక్తిని అమాంతం పెంచుకోండి..!

Saffron : చ‌లికాలం స‌రైన ద‌శ‌కు చేరుకుంది. విప‌రీత‌మైన చ‌లితో ప్ర‌జ‌లు వణుకుతూ అనేక అవ‌స్థ‌ల‌కు గుర‌వుతున్నారు. తీవ్ర‌మైన చ‌లి ప్ర‌భావం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లతో స‌త‌మ‌తం అవుతున్నారు. మ‌రోవైపు క‌రోనా ముప్పు మ‌న‌ల్ని మ‌ళ్లీ త‌రుముతోంది. ఈ స‌మ‌యంలో మ‌న ఆరోగ్యం ప‌ట్ల మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. క‌రోనా ఒక వైపు.. మ‌రోవైపు చ‌లికాలం శ్వాస కోశ స‌మ‌స్య‌లు.. వెర‌సి అనేక మంది తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. … Read more

Blood Groups : ఏ గ్రూపు ర‌క్తం ఉన్న‌వారు ఎవ‌రికి ర‌క్తం ఇవ్వ‌వచ్చో తెలుసా ? త‌ప్ప‌కుండా ఫోన్‌లో సేవ్ చేసుకోవాల్సిన స‌మాచారం..!

Blood Groups : మ‌నుషుల్లో వివిధ ర‌కాల బ్ల‌డ్ గ్రూప్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఎ, బి, ఓ, ఏబీ.. ఇలా ర‌క‌ర‌కాల బ్ల‌డ్ గ్రూప్స్ ఉంటాయి. అలాగే వాటిలో పాజిటివ్‌, నెగెటివ్ అని మ‌ళ్లీ రెండు విభాగాలు ప్ర‌తి గ్రూప్‌లోనూ ఉంటాయి. అయితే ఏ గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారు ఎవ‌రికి ర‌క్తం ఇవ్వ‌వ‌చ్చు ? అనే విష‌యంలో చాలా మంది సందేహాల‌కు గుర‌వుతుంటారు. అలాంటి వారు కింద ఇచ్చిన స‌మాచారంతో అవ‌గాహ‌న పెంచుకోవ‌చ్చు. దీంతో ఇక‌పై … Read more

Drum Stick Leaves : 300 ర‌కాల‌కు పైగా వ్యాధులు.. ఈ ఒక్క ఆకుతో మాయ‌మైపోతాయి..!

Drum Stick Leaves : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే అనేక ర‌కాల చెట్ల‌లో మున‌గ చెట్టు ఒక‌టి. మున‌గ కాయ‌ల‌ను చాలా మంది కూర‌గా చేసుకుని తింటుంటారు. కొంద‌రు ప‌ప్పు చారులో మున‌గ‌కాయ‌ల‌ను వేసి వండి తింటారు. ఆ చారు భ‌లే రుచిగా కూడా ఉంటాయి. అయితే వాస్త‌వానికి మున‌గ ఆకుల‌ను సంజీవ‌నిగా చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఈ ఆకులు ఏకంగా 300 కు పైగా వ్యాధుల‌ను త‌గ్గించ‌గ‌ల‌వు. అవును.. ఆయుర్వేదంలో ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చెప్పారు. … Read more

Diabetes : ఈ ముద్ర‌ల‌ను రోజూ వేయండి.. షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంది..

Diabetes : ప్ర‌స్తుతం త‌రుణంలో చాలా మంది డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా చాలా మందికి టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న‌విధానం కార‌ణంతోనే టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే డ‌యాబెటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు అన్ని విధాలుగా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. షుగ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాలి. తాజా పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌తోపాటు ఫైబ‌ర్ అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. న‌ట్స్‌ను ఎక్కువ‌గా తినాలి. రోజూ … Read more

Health Tips : ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోయి ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..

Health Tips : ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. అత్య‌ధికంగా మ‌ర‌ణాలు సంభ‌విస్తున్న‌ది గుండె జ‌బ్బులతోనే కావ‌డం గ‌మ‌నించ‌ద‌గిన విష‌యం. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రూ గుండె ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌లు వ‌హించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అయితే గుండె ఆరోగ్యం విష‌యంలో ర‌క్త నాళాలు ఎంతో కీల‌క‌పాత్ర పోషిస్తాయి. వాటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే చాలు.. గుండె సుర‌క్షితంగా ఉంటుంది. సాధార‌ణంగా చాలా మందికి ర‌క్త నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డడం వ‌ల్ల … Read more

Tulasi Tea : తుల‌సి ఆకుల‌తో టీ త‌యారు చేసుకుని రోజూ తాగండి.. ఈ అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..

Tulasi Tea : తుల‌సిని వైద్యంలో భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. ఆయుర్వేదంలో తులసికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. తుల‌సిలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. తుల‌సి ఆకుల్లో విట‌మిన్లు ఎ, సి, కెల‌తోపాటు కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్‌, పొటాషియం వంటి మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. తుల‌సి ఆకుల్లో ఉండే ఔష‌ధ గుణాలు ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. 1. తుల‌సి ఆకుల‌తో టీ … Read more