శ‌రీరంలో క‌ఫం అధికంగా ఉందా.. ఈ నీళ్ల‌ను తాగితే దెబ్బ‌కు పోతుంది..

ప్రతిరోజూ పరగడుపున లేదంటే ఏదైనా తినడానికి ఒక అరగంట ముందు మెంతులు నానబెట్టిన నీళ్లు ఒక గ్లాసు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. కఫం ఎక్కువగా ఉన్న వారికి ఇది మంచి ఔషదం. కఫంతో బాధపడుతున్న వారిలో అగ్ని తక్కువగా ఉంటుంది. రోజూ మెంతి నీళ్లు తాగడం వల్ల శరీరంలో అగ్ని పుడుతుంది. ఫలితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. పాలిచ్చే తల్లులు ఈ నీటిని తాగడం వల్ల పాలు సమృద్ధిగా పడతాయి. రక్తంలో షుగర్ స్థాయిలను మెంతులు … Read more

చలికాలంలో కఫం వెంటాడుతుందా?

చలికాలం వచ్చిందంటే చాలు.. ఎండలు నుంచి విముక్తి పొందవచ్చనుకునేసరికి తేమతో కఫం వచ్చి చేరుతుంది. సాయంత్రం రాగానే మంచుతో దుప్పటిలా కమ్మేస్తుంది. ఆ మంచులో ప్రయాణం చేయడం వల్లగాని తిరగడం వల్ల ఛాతిలో కఫం పేరుకుపోవడం సహజం. ఇది పెద్దవారికంటే చిన్నపిల్లలకు ఎక్కువగా బాధిస్తుంటుంది. నోట్లోని మాట బయటకు చెప్పాలన్నా చెప్పడానికి ఇబ్బందిపడుతుంటారు. కఫం నుంచి సాంత్వన పొందేందుకు పరిష్కారం. – చెంచా వోమను కడాయిలో వేసి దోరగా వేయించాలి. వాటిని ఓ పలుచని వస్త్రంలో మూట … Read more

Mucus : క‌ఫంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

Mucus : చ‌లికాలంలో మ‌న‌లో చాలా మంది ఊపిరితిత్తుల్లో క‌ఫం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ క‌ఫాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల బ్రాంకైటిస్ స‌మ‌స్య నుండి నిమోనియా వ‌ర‌కు అనేక ర‌కాల స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ స‌మ‌స్య కార‌ణంగా చిన్న పిల్ల‌ల నుండి పెద్ద వారి వ‌ర‌కు అంద‌రూ ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన క‌ఫం చాలా సుల‌భంగా తొల‌గిపోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ … Read more

Mucus : ఈ చిట్కాల‌ను పాటించండి.. ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫం మొత్తం పోతుంది..

Mucus : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ద‌గ్గు, జలుబు వంటి స‌మ‌స్య‌ల‌తో పాటు ఊపిరితిత్తుల్లో క‌ఫం పేరుకుపోయి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పిల్ల‌లు ఈ స‌మ‌స్యల‌ బారిన ఎక్కువ‌గా ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌గానే చాలా మంది వైద్యుల‌ను సంప్ర‌దించి మందుల‌ను వాడుతుంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ప్ప‌టికి ఊపిరితిత్తుల్లో, శ్వాస నాళాల్లో పేరుకుపోయిన క‌ఫం మాత్రం పూర్తిగా తొల‌గిపోదు. ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి … Read more

Mucus : రెండు రోజులు దీన్ని తాగండి.. క‌ఫం మొత్తం బ‌య‌ట‌కుపోతుంది..!

Mucus : ప్ర‌స్తుతం చ‌లి ఎక్కువగా ఉంది. బ‌య‌ట అస‌లు ఏమాత్రం తిర‌గలేని ప‌రిస్థితి నెల‌కొంది. చ‌ల్లని గాలులు అంద‌రినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు మ‌రీ ఎక్కువ‌య్యాయి. ఊపిరితిత్తుల్లో బాగా క‌ఫం పేరుకుపోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ‌, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. దీంతో చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అస‌లే క‌రోనా స‌మ‌యం. ఇలాంటి ప‌రిస్థితిలో మ‌న‌కు వ‌స్తున్న ద‌గ్గు, … Read more