Mucus : రెండు రోజులు దీన్ని తాగండి.. కఫం మొత్తం బయటకుపోతుంది..!
Mucus : ప్రస్తుతం చలి ఎక్కువగా ఉంది. బయట అసలు ఏమాత్రం తిరగలేని పరిస్థితి నెలకొంది. చల్లని గాలులు అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో దగ్గు, జలుబు, జ్వరం వంటి శ్వాస కోశ సమస్యలు మరీ ఎక్కువయ్యాయి. ఊపిరితిత్తుల్లో బాగా కఫం పేరుకుపోవడం వల్ల జలుబు, ముక్కు దిబ్బడ, దగ్గు వంటి సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో చాలా మంది అవస్థలు పడుతున్నారు. అసలే కరోనా సమయం. ఇలాంటి పరిస్థితిలో మనకు వస్తున్న దగ్గు, … Read more









