Chest Congestion : ఊపిరితిత్తులను శుభ్రం చేసి ఛాతిలోని కఫాన్ని పోగొట్టే మిశ్రమం.. 3 రోజులు వరుసగా తీసుకోండి..!
Chest Congestion : ప్రస్తుత తరుణంలో చాలా మందిని దగ్గు, జలుబు సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చలి తీవ్రంగా ఉండడం వల్ల శ్వాస కోశ సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి. దీంతో చాలా మందికి అవస్థ కలుగుతోంది. మరోవైపు కరోనా కారణంగా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయితే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఛాతిలో కఫం ఎక్కువగా ఉంటుంది. కనుక దాన్ని తొలగించి ఊపిరితిత్తులను శుభ్రం చేసుకునే ప్రయత్నం చేయాలి. దీంతో దగ్గు, జలుబు నుంచి కూడా … Read more









