Mustard : ఆవాల‌ని అంత తేలిగ్గా తీసుకోకండి.. వీటి లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Mustard : మ‌న వంట గ‌దిలో తాళింపు డ‌బ్బాలో ఉండే దినుసుల్లో ఆవాలు కూడా ఒక‌టి. దాదాపు మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఆవాల‌ను వాడుతూ ఉంటాము. ఆవాలు కూర‌ల‌కు చ‌క్క‌టి వాస‌న‌ను తీసుకురావ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అయితే చాలా మంది కూర‌ల్లో ఉండే ఆవాల‌ను తీసి ప‌డేస్తూ ఉంటారు. కానీ ఆవాల‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌ని వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ప్ర‌తిరోజూ వంటల్లో వాడ‌డ‌మే … Read more

Mustard Seeds : అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారా ? అయితే ఆవాల‌ను రోజూ తీసుకోండిలా..!

Mustard Seeds : ఆవాల‌ను నిత్యం మ‌నం కూర‌ల్లో వేస్తుంటాం. వీటిని వంట ఇంటి పోపు దినుసులుగా చాలా మంది ఉప‌యోగిస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం ఆవాల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. అనేక పోష‌కాలు కూడా వీటిల్లో ఉంటాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలైన ఐర‌న్‌, కాల్షియం, సెలీనియం, ఫాస్ఫ‌ర‌స్ వంటి పోష‌కాలు ఆవాల్లో స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకునేందుకు స‌హాయ ప‌డ‌తాయి. ఆవాల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. … Read more