Carrots : ఈ సీజన్‌లో క్యారెట్లను రోజూ ఈ సమయంలో తీసుకోండి.. ఎన్నో లాభాలను పొందవచ్చు..
Carrots : చలికాలంలో సహజంగానే చాలా మంది వివిధ రకాల భిన్నమైన వంటలను చేసుకుని తింటుంటారు. అయితే ఈ సీజన్‌లో క్యారెట్లు మనకు విరివిగా లభిస్తాయి. కనుక క్యారెట్‌ను ఈ సీజన్‌లో కచ్చితంగా తీసుకోవాలి. రోజూ క్యారెట్‌ను తీసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. దీంతోపాటు వ్యాధుల నుంచి బయట పడవచ్చు. క్యారెట్లలో విటమిన్లు ఎ, సి, కె, పొటాషియం, ఐరన్, కాపర్, మాంగనీస్ అధికంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధులు రాకుండా మనల్ని రక్షిస్తాయి. రోజూ…